కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 79

వాళ్లు స్థిరంగా ఉండేలా బోధిద్దాం

వాళ్లు స్థిరంగా ఉండేలా బోధిద్దాం

(మత్తయి 28:19, 20)

  1. 1. దేవుని సాయంతో ప్రజలు

    సత్యాన్ని స్వీకరిస్తే,

    ఎంతెంతో ఆనందం పొందుతాం

    వాళ్లను చూసి మనం.

    (పల్లవి)

    యెహోవా, నీవే ప్రేమతో

    కాపాడు నిత్యం వాళ్లను.

    ప్రార్థిస్తున్నాం యేసు ద్వారా,

    సాయం చేయి స్థిరంగా ఉండేలా వాళ్లు.

  2. 2. కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లు,

    ప్రార్థించాం ప్రతీరోజు.

    బోధించాం, చూపించాం శ్రద్ధను;

    పొందేలా దీవెనలు.

    (పల్లవి)

    యెహోవా, నీవే ప్రేమతో

    కాపాడు నిత్యం వాళ్లను.

    ప్రార్థిస్తున్నాం యేసు ద్వారా,

    సాయం చేయి స్థిరంగా ఉండేలా వాళ్లు.

  3. 3. నమ్మకం చూపిస్తూ వాళ్లంతా

    నీ మీద, యేసు మీద;

    జీవపు పరుగుపందెంలో

    ఓర్పుతో గెలవాలి.

    (పల్లవి)

    యెహోవా, నీవే ప్రేమతో

    కాపాడు నిత్యం వాళ్లను.

    ప్రార్థిస్తున్నాం యేసు ద్వారా,

    సాయం చేయి స్థిరంగా ఉండేలా వాళ్లు.

(లూకా 6:48; అపొ. 5:42; ఫిలి. 4:1 కూడా చూడండి.)