కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాట 50

దేవునిలానే ప్రేమ చూపిద్దాం

దేవునిలానే ప్రేమ చూపిద్దాం

(1 యోహాను 4:19)

1. జ్ఞానయుక్తంగా యెహోవా దేవుడు

ప్రేమను

బోధిస్తూ

నడిపింపుకై సూత్రాలనిచ్చాడు.

నేర్చుకుందాం,

మనందరం.

దైవమార్గంలో నడుస్తూనే ఉందాం.

అదే సత్యము, అదే నీతిమార్గం.

ఐక్యపర్చేది అదే శాంతిమార్గం.

ఔను ప్రేమే

దేవుని మార్గం.

2. మనస్ఫూర్తిగా మనం ప్రేమిస్తాము

పాటిస్తే

ఆ మార్గం.

ప్రోత్సహిస్తుంది ప్రేమ మనలను

చేసేందుకు

సహాయము.

తోడ్పడుతుంది మనం క్షమించేలా

నడిపిస్తుంది ఆదరిస్తుండేలా.

ప్రేరేపిస్తుంది మన తండ్రిలానే

ప్రేమించేలా

ఇతరులను.

3. దేవుని మీద మనకు ప్రేముంటే

అర్పిస్తాం

జీవితం.

భక్తితో సదా లోబడి ఉంటూనే

ఆయనను

ప్రస్తుతిస్తాం.

లోకంలో చాటి ఆయన నామము

సాయం చేస్తాము గ్రహించేలా సత్యం.

ఆయన సేవ నిరంతరం చేస్తాం

అదే ప్రేమ,

యథార్థ ప్రేమ.