కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“రెండు చిన్న నాణేలు”

“రెండు చిన్న నాణేలు”
  1. 1. చేతిలో రెండే ఉన్నాయిగా

    ఆ చోట ప్రతిధ్వనించే కాసుల శబ్దం.

    సంద్రములో కురిసే చినుకల్లే,

    సంతోషించే తండ్రి ఆ రెండు కాసులకే ... హే

    (పల్లవి)

    భయమే వీడు, నమ్మకమే పెంచు

    తండ్రి చూశాడా కానుక

    ఆయన మనసే ఔననే ప్రేమగా

    గొప్పగా చూసే యెహోవా కాసుల్ని.

  2. 2. మదిలోన ముందే మెదులుతోందా

    ఏకొలతతో మంచి రోజుల్లో ఇచ్చినదంతా

    నేటి కానుక శూన్యంలో శబ్దమయ్యే

    కానీ యెహోవాకు ఉరుములా వినిపించేగా

    (పల్లవి)

    భయమే వీడు, నమ్మకమే పెంచు

    తండ్రి చూశాడా కానుక

    ఆయన మనసే ఔననే ప్రేమగా

    గొప్పగా చూసే యెహోవా కాసుల్ని.

    (బ్రిడ్జ్‌)

    కన్నుల్లో భావం, గుండెల్లో భారం

    మదిలోతులలో మరుగైనా

    చూస్తాడు యెహోవా

    (పల్లవి)

    భయమే వీడు, నమ్మకమే పెంచు

    తండ్రి చూశాడా కానుక

    ఆయన మనసే ఔననే ప్రేమగా

    గొప్పగా చూసే యెహోవా నా కాసుల్ని

    చూద్దాం మనం యెహోవాలా.