కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నువ్విచ్చిన శక్తితో, తెగువతో మోసేస్తా!

నువ్విచ్చిన శక్తితో, తెగువతో మోసేస్తా!
  1. 1. భుజాలపై పడ్డాయిగా

    బాధ్యతలు బరువులుగా

    రెక్కవిరిగి ఒంటరి

    పక్షినైపోయా

    మోసేదెలాగా?

    (అనుపల్లవి)

    ప్రార్థిస్తూ

    నీ గూటికే వస్తున్నాగా

    (పల్లవి)

    యెహోవా కట్టుకట్టి పైకి లేపవా

    నాన్నై నువ్వు

    గద్దలా నేను రెక్కలు చాపి పైకెగురుతా

    శక్తి పొంది

    తెగువతో మోసేస్తా!

  2. 2. నువ్విచ్చిన రెక్కలతో

    చేయందిస్తా అలసినోళ్లకు

    తోడు-నీడై ఆకాశమంత నీ ప్రేమ

    ఒలికించేస్తా

    (అనుపల్లవి)

    ప్రార్థిస్తూ

    నీ గూటికే వస్తున్నాగా

    (పల్లవి)

    యెహోవా కట్టుకట్టి పైకి లేపవా

    నాన్నై నువ్వు

    గద్దలా నేను రెక్కలు చాపి పైకెగురుతా

    శక్తి పొంది

    తెగువతో మోసేస్తా!

    (పల్లవి)

    యెహోవా కట్టుకట్టి పైకి లేపవా

    నాన్నై నువ్వు

    గద్దలా నేను రెక్కలు చాపి పైకెగురుతా

    శక్తి పొంది

    తెగువతో మోసేస్తా!

    తెగువతో మోసేస్తా!

    తెగువతో మోసేస్తా!