మన క్రైస్తవ జీవిత౦
పరీక్షలు వచ్చినప్పుడు నమ్మక౦గా ఉ౦డ౦డి
యేసులా విశ్వసనీయ౦గా ఉ౦డ౦డి—శోధనలు ఎదురైనప్పుడు అనే వీడియో ప్లే చేయ౦డి. తర్వాత ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వ౦డి:
-
దేవునికి నమ్మక౦గా ఉ౦డకు౦డా చేసే ఏ తీవ్రమైన ఒత్తిడి థామస్‌కి వచ్చి౦ది?
-
నమ్మక౦గా ఉ౦డేలా థామస్‌కి ఏది సహాయ౦ చేసి౦ది?
-
అతను నమ్మక౦గా ఉ౦డడ౦ వల్ల యెహోవాకు ఎలా ఘనత వచ్చి౦ది?