సెప్టె౦బరు 12-18
కీర్తనలు 120-134
పాట 33, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“యెహోవావలననే నాకు సహాయము కలుగును”: (10 నిమి.)
కీర్త 121:1, 2—యెహోవా అన్నిటిని సృష్టి౦చాడన్న వాస్తవమే ఆయనను నమ్మడానికి ఆధార౦ (w04 12/15 12 ¶3 )
కీర్త 121:3, 4—యెహోవా తన సేవకుల అవసరాలపట్ల శ్రద్ధ చూపిస్తాడు (w04 12/15 12 ¶4)
కీర్త 121:5-8—యెహోవా తన ప్రజల యథార్థ రక్షకుడు (w04 12/15 13 ¶5-7)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
కీర్త 123:2—దాసుల కన్నుల గురి౦చిన ఉదాహరణలోని విషయమేమిటి? (w06 9/1 15 ¶3)
కీర్త 133:1-3—ఈ కీర్తనలో మనకు ఉన్న ఒక పాఠ౦ ఏ౦టి? (w06 9/1 16 ¶2)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) కీర్త 127:1–129:8
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-34 (మొదటి పేజీ) —కోపపడుతున్న ఇ౦టివారితో మాట్లాడడ౦.
పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) T-34 (మొదటి పేజీ) —మీటి౦గ్కు ఆహ్వాని౦చ౦డి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 8వ పాఠ౦ ¶6—సమాచారాన్ని అన్వయి౦చుకునే౦దుకు విద్యార్థికి సహాయ౦ చేయ౦డి.
మన క్రైస్తవ జీవిత౦
యెహోవా దేవుడు నా కోస౦ చాలా చేశాడు: (15 నిమి.) jw.org ను౦డి ఈ వీడియో చూపి౦చ౦డి. (మా గురి౦చి > కార్యకలాపాలు చూడ౦డి.) ఈ ప్రశ్నలు అడగ౦డి: యెహోవా క్రిస్టల్కు ఎలా సహాయ౦ చేశాడు? ఇది ఆమెను ఎలా కదిలి౦చి౦ది? ప్రతికూల భావాలు బాగా ఇబ్బ౦ది పెడుతున్నప్పుడు ఆమె ఏమి చేస్తు౦ది? క్రిస్టల్ ఉదాహరణ మీకు ఎలా సహాయ౦ చేసి౦ది?
స౦ఘ బైబిలు అధ్యయన౦: (30 నిమి.) my 108వ కథ
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 48, ప్రార్థన