కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

సెప్టెంబరు 14-20

నిర్గమకాండం 25-26

సెప్టెంబరు 14-20
  • పాట 18, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • గుడారంలో ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన వస్తువు”: (10 నిమి.)

    • నిర్గ 25:9—ఒప్పంద మందసాన్ని ఎలా తయారుచేయాలో యెహోవా మోషేకు చెప్పాడు (it-1-E 165)

    • నిర్గ 25:21—పవిత్రమైన మందసంలో రెండు “రాతి పలకల్ని” ఉంచేవాళ్లు (it-1-E 166వ పేజీ, 2వ పేరా)

    • నిర్గ 25:22—మందసానికి దేవుని ప్రత్యక్షతతో సంబంధం ఉండేది (it-1-E 166వ పేరా, 3వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • నిర్గ 25:20—మందసం మూత మీద కెరూబులు ఉన్న విధానం ఏం తెలియజేస్తోంది? (it-1-E 432వ పేజీ, 1వ పేరా)

    • నిర్గ 25:30—సముఖపు రొట్టెలు అంటే ఏంటి? (it-2-E 936)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) నిర్గ 25:23-40 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • రిటన్‌ విజిట్‌ వీడియో: (5 నిమి.) చర్చ. వీడియో చూపించండి, తర్వాత ఇలా అడగండి: ప్రచారకురాలు తన మాటల్లో ఆప్యాయతను, దయను ఎలా చూపించింది? బోధనా పనిముట్లలో ఉన్న ఒక ప్రచురణను ప్రచారకురాలు ఇంకా ఏ విధంగా కూడా ఇవ్వవచ్చు?

  • రిటన్‌ విజిట్‌: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (8)

  • రిటన్‌ విజిట్‌: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత మన బోధనా పనిముట్లలో ఏదైనా ప్రచురణను ఇవ్వండి. (11)

మన క్రైస్తవ జీవితం