దేవుని వాక్యంలో ఉన్న సంపద
ప్రజలకు మంచి చేయడానికి తన అధికారాన్ని ఉపయోగించాడు
మొర్దెకై చాలా పెద్ద అధికారి అయ్యాడు (ఎస్తే 9:4; it-2-E 432వ పేజీ, 2వ పేరా)
ప్రతీ సంవత్సరం యెహోవాను ఘనపర్చడానికి ఒక పండుగను మొదలుపెట్టాడు (ఎస్తే 9:20-22, 26-28; it-2-E 716వ పేజీ, 5వ పేరా)
ఆయన ప్రజల మంచి కోసం పాటుపడ్డాడు (ఎస్తే 10:3)
ఈరోజుల్లో, యెహోవా సంస్థలో ఏ కొంత అధికారం ఉన్నవాళ్లయినా సరే, మొర్దెకైలా ఉండడానికి కృషిచేస్తారు.—cl 101-102 పేజీలు, 12-13 పేరాలు.