దేవుని వాక్యంలో ఉన్న సంపద
తెలివి సంపాదించుకుని, ప్రయోజనం పొందే మూడు విధానాలు
సృష్టిని గమనించండి (యోబు 12:7-9; w09 4/15 6వ పేజీ, 17వ పేరా)
ఎంతోకాలం నుండి నమ్మకంగా సేవచేస్తున్న క్రైస్తవులకు స్నేహితులవ్వండి (యోబు 12:12; w21.06 10వ పేజీ, 10-12 పేరాలు)
దేవుని ప్రమాణాల్ని తెలుసుకొని, పాటించండి (యోబు 12:16; it-2-E 1190వ పేజీ, 2వ పేరా)
ఇలా ఆలోచించండి, ‘ఎంతోకాలం నుండి నమ్మకంగా సేవచేస్తున్న క్రైస్తవులతో సమయం గడపడం వల్ల నేను ఏం నేర్చుకున్నాను?’