కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మే 11-17
  • పాట 33, ప్రార్థన

  • ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • యెహోవా యోసేపును ఎప్పుడూ విడిచిపెట్టలేదు”: (10 నిమి.)

    • ఆది 39:1—యోసేపు ఐగుప్తులో బానిస అయ్యాడు (w14-E 11⁄1 12వ పేజీ, 4-5 పేరాలు)

    • ఆది 39:12-14, 20—చేయని నేరానికి యోసేపును జైల్లో వేశారు (w14-E 11⁄1 14-15)

    • ఆది 39:21-23—ఎప్పటిలాగే యెహోవా యోసేపుకు తోడుగా ఉన్నాడు (w14-E 11⁄1 15వ పేజీ, 2వ పేరా)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)

    • ఆది 38:9, 10—యెహోవా ఓనానును ఎందుకు చంపేశాడు? (it-2-E 555)

    • ఆది 38:15-18—యూదా, తామారు చేసిన పనుల్ని మనమెలా అర్థం చేసుకోవాలి? (w04 1⁄15 30వ పేజీ, 4-5 పేరాలు)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) ఆది 38:1-19 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

  • మొదటిసారి కలిసినప్పుడు వీడియో: (4 నిమి.) చర్చ. వీడియో చూపించిన తర్వాత ప్రేక్షకుల్ని ఇలా అడగండి: ఆ సహోదరి ఇంటివ్యక్తికి అర్థమయ్యేలా ఎలా మాట్లాడింది? (th 17వ అధ్యాయం) బోధనా పనిముట్లలోని ఒక ప్రచురణను ఆ ఇంటివ్యక్తికి మీరు ఎలా పరిచయం చేస్తారు?

  • మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (1)

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. మీ ప్రాంతంలో సాధారణంగా ఎదురయ్యే ఒక అభ్యంతరానికి ఎలా జవాబివ్వవచ్చో చూపించండి. (11)

  • మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. jw.org కాంటాక్ట్‌ కార్డ్‌ ఇవ్వండి. (6)

మన క్రైస్తవ జీవితం