జూన్ 10-16
కీర్తనలు 48-50
పాట 126, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. తల్లిదండ్రులారా—యెహోవా సంస్థ మీద నమ్మకం పెంచుకునేలా మీ పిల్లలకు సహాయం చేయండి
(10 నిమి.)
యెహోవాకు, ఆయన సంస్థకు దగ్గరయ్యేలా మీ పిల్లలకు సహాయం చేయండి (కీర్త 48:12, 13; w22.03 22వ పేజీ, 11వ పేరా; w11 3⁄15 19వ పేజీ, 5-7 పేరాలు)
యెహోవా సంస్థ గురించిన చరిత్ర తెలుసుకునేలా మీ పిల్లలకు సహాయం చేయండి (w12 8⁄15 12వ పేజీ, 5వ పేరా)
మీ ఆదర్శం ద్వారా యెహోవా సంస్థ నుండి వచ్చే నిర్దేశాలు పాటించాలని మీ పిల్లలకు నేర్పించండి (కీర్త 48:14)
కుటుంబ ఆరాధన కోసం ఒక సలహా: అప్పుడప్పుడు jw.orgలో “మా సంస్థ” కిందున్న వీడియోలను చూసి, చర్చించుకోండి.
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
-
కీర్త 49:6, 7—ఇశ్రాయేలీయులు తమ దగ్గరున్న సంపదల గురించి దేన్ని మనసులో ఉంచుకోవాలి? (it-2-E 805వ పేజీ)
-
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) కీర్త 50:1-23 (th 11వ అధ్యాయం)
4. ధైర్యం చూపించండి—యేసు ఏం చేశాడు?
(7 నిమి.) చర్చ. వీడియో చూపించి, lmd 6వ పాఠంలో 1-2 పాయింట్స్ చర్చించండి.
5. ధైర్యం చూపించండి—యేసులా ఉందాం
(8 నిమి.) lmd 6వ పాఠంలో 3-5 పాయింట్స్, అలాగే “ఇవి కూడా చూడండి” ఆధారంగా చర్చ.
పాట 73
6. స్థానిక అవసరాలు
(15 నిమి.)
7. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) bt 11వ అధ్యాయంలో 1-4 పేరాలు, 4వ సెక్షన్ పరిచయం, 86-87 పేజీల్లోని బాక్సులు