ఏప్రిల్ 18-24
1 సమూయేలు 23-24
పాట 114, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా చర్య తీసుకునేంత వరకు ఓర్పుగా ఉండండి”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
1స 23:16, 17—మనం యోనాతాను ఆదర్శాన్ని ఎలా పాటించవచ్చు? (w17.11 27వ పేజీ, 11వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 1స 23:24–24:7 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. మీ ప్రాంతంలో సాధారణంగా ఎదురయ్యే ఒక వ్యతిరేకతకు జవాబిస్తున్నట్లు చూపించండి. (6)
రిటన్ విజిట్: (4 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. బోధనా పనిముట్లలో ఉన్న ఏదైనా ప్రచురణను ఇవ్వండి. (13)
ప్రసంగం: (5 నిమి.) w19.03 23-24 పేజీలు, 12-15 పేరాలు—అంశం: మీరు బోధించే వాళ్లపట్ల ఓర్పు చూపించాలి. (14)
మన క్రైస్తవ జీవితం
“ప్రతీ సమస్యకు ఒక ముగింపు ఉంటుంది”: (15 నిమి.) చర్చ. ఐక్యతలేని లోకంలో కలిసివున్న ప్రజలు వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 67వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 78, ప్రార్థన