మార్చి 8-14
సంఖ్యాకాండం 9-10
పాట 31, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా తన ప్రజల్ని నడిపించే విధానం”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
సం 9:13—ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన ఈ నిర్దేశం నుండి క్రైస్తవులు ఏ పాఠం నేర్చుకోవచ్చు? (it-1-E 199వ పేజీ, 3వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) సం 10:17-36 (5)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానం: (3 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటివ్యక్తి ఆసక్తి చూపించాక, యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి వీడియో చూపించి (ప్లే చేయకండి), చర్చించండి. (11)
రిటన్ విజిట్: (3 నిమి.) గతంలో మీరు సాక్ష్యమిచ్చిన తోటి ఉద్యోగిని లేదా తోటి విద్యార్థిని జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించండి. (2)
బైబిలు స్టడీ: (5 నిమి.) bhs 214వ పేజీ, అదనపు సమాచారంలో 16వ పాయింట్—మీ బైబిలు విద్యార్థిని జ్ఞాపకార్థ ఆచరణకు ఆహ్వానించండి, వాళ్లు జ్ఞాపకార్థ చిహ్నాల్లో ఎందుకు భాగం వహించకూడదో లేఖనాల సహాయంతో వివరించండి. (17)
మన క్రైస్తవ జీవితం
ప్రకటనా పనికి మద్దతిచ్చేలా బెతెల్‌లో జరిగిన మార్పులు: (10 నిమి.) చర్చ. వీడియో చూపించండి. తర్వాత ఇలా అడగండి: 2015 వార్షిక కూటంలో ఏ ప్రకటన చేశారు? మార్పులు చేయడానికి గల రెండు కారణాలు ఏంటి? బెతెల్‌లో ఎలాంటి మార్పులు జరిగాయి? దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు వచ్చాయి? ఈ ప్రకటన, బ్రిటన్ బ్రాంచిని వేరే ప్రాంతానికి మార్చే పనిపై ఎలాంటి ప్రభావం చూపించింది? యెహోవా మనల్ని నడిపిస్తున్నాడని ఈ మార్పులు ఎలా రుజువు చేస్తున్నాయి?
మేం బెతెల్‌కు ఎందుకు వచ్చామో తెలుసా?: (5 నిమి.) వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 16వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 73, ప్రార్థన