ఫిబ్రవరి 4-10
రోమీయులు 1-3
పాట 88, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మీ మనస్సాక్షికి శిక్షణనిస్తూ ఉండండి”: (10 నిమి.)
[రోమీయులకు పరిచయం వీడియో చూపించండి.]
రోమా 2:14, 15—ప్రతీ ఒక్కరికి మనస్సాక్షి ఉంటుంది (lv 18-19 పేజీలు, 6వ పేరా)
రోమా 2:15—మన మనస్సాక్షి నమ్మదగిన గైడ్‌లా పనిచేయాలంటే, దానికి శిక్షణ ఇవ్వాలి (lv 19-20 పేజీలు, 8-9 పేరాలు)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
రోమా 3:4—‘దేవుడు సత్యవంతుడని’ మనమెలా రుజువు చేస్తాం? (w08 6/15 30వ పేజీ, 5వ పేరా)
రోమా 3:24, 25—‘గతంలో ప్రజలు చేసిన పాపాలు’ “క్రీస్తుయేసు చెల్లించిన విమోచన క్రయధనం” ద్వారా ఎలా క్షమించబడతాయి? (w08 6/15 29వ పేజీ, 6వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) రోమా 1:1-17 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
చక్కగా చదువుదాం, బోధిద్దాం: (10 నిమి.) చర్చ. సహజంగా మాట్లాడడం వీడియో చూపించి బోధిద్దాం బ్రోషుర్‌లో 2వ అధ్యాయాన్ని చర్చించండి.
ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w06 6/1 12-13 పేజీలు—అంశం: మీ పరిమితుల్ని, ఇతరుల పరిమితుల్ని గుర్తించండి. (7)
మన క్రైస్తవ జీవితం
“దేవుని అదృశ్య లక్షణాల్ని మీరు చూస్తున్నారా?”: (15 నిమి.) చర్చ. సృష్టిలోని అద్భుతాలు దేవుని మహిమను తెలియజేస్తున్నాయి—వెలుగు, రంగులు (వీడియో విభాగంలో మూవీస్) వీడియో చూపించండి.
ముఖ్యమైన విషయాలు మళ్లీ గుర్తుచేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 36, ప్రార్థన