మన క్రైస్తవ జీవితం
రాజ్యం గురించిన ఉపమానాలు, మనకు నేర్పే పాఠాలు
యేసు సులువైన ఉపమానాలతో లోతైన ఆధ్యాత్మిక పాఠాలను నేర్పించాడు. కానీ, వినయం గలవాళ్లు మాత్రమే ఆయన నేర్పిన వాటిని అర్థం చేసుకుని వాటిని పాటించడానికి ప్రయత్నిస్తారు. (మత్త 13:10-15) రాజ్యం గురించిన ఒక్కో ఉపమానం గురించి ఈ కింద ప్రశ్నలకు జవాబులు రాయండి: ఈ ఉపమానం నుండి నేను ఎలా ప్రయోజనం పొందవచ్చు? అది నా జీవితంపై ఎలాంటి ప్రభావం చూపించాలి?
పరలోక రాజ్యం ఇలా ఉంటుంది . . .
-
“ఆవగింజ.”—మత్త 13:31, 32; w14 12/15 8వ పేజీ, 9వ పేరా.
-
“పులిసిన పిండి.”—మత్త 13:33; w14 12/15 9-10 పేజీలు, 14-15 పేరాలు.
-
“దాచబడిన నిధి,” “వ్యాపారస్థుడు.”—మత్త 13:44-46; w14 12/15 10వ పేజీ, 18వ పేరా.