కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

నవంబరు 25–డిసెంబర్‌ 1

కీర్తనలు 109-112

నవంబరు 25–డిసెంబర్‌ 1

పాట 14, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

1. రాజైన యేసుకు మద్దతివ్వండి!

(10 నిమి.)

యేసు పరలోకానికి వెళ్లిన తరువాత, యెహోవా కుడిపక్కన కూర్చున్నాడు (కీర్త 110:1; w06 9/1 13వ పేజీ, 6వ పేరా)

యేసు తన శత్రువుల మీద విజయం సాధించడం 1914 లో మొదలైంది (కీర్త 110:2; w00 4/1 18వ పేజీ, 3వ పేరా)

యేసు పరిపాలనకు మనం ఇష్టంగా మద్దతు ఇవ్వచ్చు (కీర్త 110:3; be 76వ పేజీ, 2వ పేరా)

ఇలా ప్రశ్నించుకోండి: ‘రాజ్యానికి మద్దతు ఇవ్వడానికి నేను ఏ లక్ష్యాలు పెట్టుకోవచ్చు?’

2. దేవుని వాక్యంలో రత్నాలు

(10 నిమి.)

  • కీర్త 110:4—ఈ వచనంలో ఉన్న నిబంధన గురించి వివరించండి. (it-1-E 524వ పేజీ, 2వ పేరా)

  • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?

3. చదవాల్సిన బైబిలు భాగం

చక్కగా సువార్త ప్రకటిద్దాం

4. మొదటిసారి మాట్లాడేటప్పుడు

(2 నిమి.) ఇంటింటి పరిచర్య. కరపత్రంతో సంభాషణ మొదలుపెట్టండి. (lmd 4వ పాఠంలో 3వ పాయింట్‌)

5. మీ నమ్మకాల్ని వివరించేటప్పుడు

(5 నిమి.) ప్రదర్శన. ijwfq 23—అంశం: యెహోవాసాక్షులు యుద్ధాల్లో ఎందుకు పాల్గొనరు? (lmd 4వ పాఠంలో 4వ పాయింట్‌)

6. శిష్యుల్ని చేసేటప్పుడు

మన క్రైస్తవ జీవితం

పాట 72

7. మనం రాజ్యానికి నమ్మకంగా ఎలా మద్దతు ఇవ్వగలం?

(15 నిమి.) చర్చ.

యెహోవాయే విశ్వసర్వాధిపతి అని ఆయన రాజ్యం రుజువు చేస్తుంది. (దాని 2:44, 45) కాబట్టి మనం ఉత్సాహంగా దేవుని రాజ్యానికి మద్దతిస్తే, యెహోవా సర్వాధిపత్యం వైపు ఉన్నామని చూపిస్తాం.

“శాంతికి అధిపతి” అయిన యేసుకు నమ్మకంగా మద్దతివ్వండి అనే వీడియో చూపించి, ఇలా అడగండి:

  • మనం రాజ్యానికి నమ్మకంగా ఎలా మద్దతు ఇవ్వచ్చు?

దేవుని రాజ్యానికి మద్దతివ్వడానికి మనం చేసే ఈ పనులకు సరిపోయే లేఖనాల్ని రాసుకోండి.

  • మన జీవితంలో రాజ్యానికి మొదటిస్థానం ఇవ్వడం.

  • రాజ్య పౌరులుగా నైతిక విలువలకు కట్టుబడి ఉండడం.

  • రాజ్యం గురించి ఉత్సాహంగా చెప్పడం.

  • మానవ ప్రభుత్వాలను గౌరవిస్తాం. కానీ దేవుడా, ప్రభుత్వమా అంటే మాత్రం, దేవునికే లోబడతాం.

8. సంఘ బైబిలు అధ్యయనం

ముగింపు మాటలు (3 నిమి.) | పాట 75, ప్రార్థన