డిసెంబరు 5-11
2 రాజులు 13-15
పాట 127, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“నిండు హృదయంతో కృషి చేస్తే యెహోవా విస్తారంగా దీవిస్తాడు”: (10 నిమి.)
దేవుని వాక్యంలో రత్నాలు: (10 నిమి.)
2రా 13:20, 21—ఈ అద్భుతం, మతసంబంధమైన అస్థికలను పూజించడాన్ని సమర్థిస్తోందా? (w05 8⁄1 11వ పేజీ, 3వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి.) 2రా 13:20–14:7 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు: (2 నిమి.) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారం ఉపయోగించి మొదలుపెట్టండి. (1)
రిటన్ విజిట్: (5 నిమి.) ఇంతకుముందు రిటన్ విజిట్లో నిజంగా ఆసక్తి చూపించినవాళ్లకు, ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! బ్రోషురులో 1వ పాఠంతో బైబిలు స్టడీ మొదలుపెట్టండి. (20)
ప్రసంగం: (5 నిమి.) km 8⁄03 1వ పేజీ—అంశం: పునరుత్తేజాన్నిచ్చే పని. (11)
మన క్రైస్తవ జీవితం
“యెహోవా మన పనిని గుర్తుంచుకుంటాడు”: (10 నిమి.) చర్చ. యెహోవా గుర్తుంచుకుంటాడు వీడియో చూపించండి.
స్థానిక అవసరాలు: (5 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) jy 98వ అధ్యాయం
ముగింపు మాటలు (3 నిమి.)
పాట 18, ప్రార్థన