మన క్రైస్తవ జీవితం
హింసలు ఎదురైనప్పుడు సంతోషించండి
హింసలు వస్తాయని క్రైస్తవులు గుర్తుంచుకోవాలి. (యోహా 15:20) హింసలు ఎదురైనప్పుడు ఆందోళనగా అనిపించినా, కొన్నిసార్లు వేదనగా ఉన్నా, వాటిని సహించడం ద్వారా మనం సంతోషాన్ని పొందవచ్చు.—మత్త 5:10-12; 1పే 2:19, 20.
మనం ఆనందించవచ్చు . . . హింసలు ఎదురైనా వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
ఈ విషయాల్లో సహోదరుడు బజనోవ్ అనుభవం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు?
-
రోజూ బైబిలు చదవడం
-
తోటి సహోదర సహోదరీలు ఇచ్చిన సహాయం a
-
తరచూ ప్రార్థించడం
-
రాజ్య గీతాలు పాడడం
-
మన విశ్వాసం గురించి ఇతరులకు చెప్పడం
a జైల్లో ఉన్న సహోదరుల కోసం వాళ్ల పేర్లు ఉపయోగించి మనం ప్రార్థించవచ్చు. అయితే మీరు రాసిన ఉత్తరాల్ని జైల్లో ఉన్న సహోదరులకు పంపించే పనిని బ్రాంచి కార్యాలయం చేయదని గుర్తుంచుకోండి.