జూలై 20-26
నిర్గమకాండం 10-11
పాట 65, ప్రార్థన
ఆరంభ మాటలు (1 నిమి.)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“మోషే అహరోనులు చాలా ధైర్యం చూపించారు”: (10 నిమి.)
నిర్గ 10:3-6—ఎనిమిదో తెగులు గురించి మోషే అహరోనులు ధైర్యంగా ఫరోకు ప్రకటించారు (w09 7/15 20వ పేజీ, 6వ పేరా)
నిర్గ 10:24-26—ఫరో ఒత్తిడి చేసినా మోషే అహరోనులు రాజీపడలేదు
నిర్గ 10:28; 11:4-8—పదో తెగులు గురించి మోషే అహరోనులు ధైర్యంగా ప్రకటించారు (it-2-E 436వ పేజీ, 4వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (10 నిమి.)
నిర్గ 10:1, 2—ఈ వచనాల నుండి తల్లిదండ్రులు ఏ పాఠం నేర్చుకోవచ్చు? (w95 9/1 11వ పేజీ, 11వ పేరా)
నిర్గ 11:7—ఇశ్రాయేలీయుల్ని చూసి “కనీసం కుక్క కూడా మొరగదు” అని చెప్పినప్పుడు యెహోవా ఉద్దేశం ఏంటి? (it-1-E 783వ పేజీ, 5వ పేరా)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవాకు, పరిచర్యకు లేదా వేరే అంశాలకు సంబంధించి మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) నిర్గ 10:1-15 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) చర్చ. వీడియో చూపించిన తర్వాత ప్రేక్షకుల్ని ఇలా అడగండి: ప్రచారకుడు ఇంటివ్యక్తితో తర్కించిన విధానం నుండి మీరేం నేర్చుకున్నారు? మీరైతే బోధనా పనిముట్లలోని ఒక ప్రచురణను ఎలా పరిచయం చేసివుండేవాళ్లు?
రిటన్ విజిట్: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. ఇంటివ్యక్తిని కూటాలకు ఆహ్వానించండి. (8)
రిటన్ విజిట్: (4 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో మొదలుపెట్టండి. తర్వాత బోధనా పనిముట్లలో నుండి ఒక ప్రచురణను ఇవ్వండి. (12)
మన క్రైస్తవ జీవితం
“ధైర్యం గురించి సృష్టి మనకేం నేర్పిస్తుంది?”: (15 నిమి.) చర్చ. ధైర్యం గురించి సృష్టి నేర్పే పాఠాలు వీడియో చూపించండి.
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) lfb 90వ పాఠం
ముగింపు మాటలు (3 నిమి. లేదా తక్కువ)
పాట 20, ప్రార్థన