తప్పిపోయిన కుమారుడి కథ
ఈ కథ నుండి మనం నేర్చుకోగలిగిన కొన్ని పాఠాలు
-
దేవుని ప్రజల భద్రతలో, మన ప్రేమగల పరలోక తండ్రి కాపుదలలో ఉండడం తెలివైన పని
-
మనం దేవుని మార్గం నుండి తొలగిపోతే యెహోవా మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉంటాడనే నమ్మకంతో మనం వినయంగా తిరిగి రావాలి
-
పశ్చాత్తాపపడి సంఘానికి తిరిగి వచ్చినవాళ్లను ఆప్యాయంగా ఆహ్వానించడం ద్వారా మనం యెహోవాను అనుకరించాలి