జూలై 1-7
కీర్తనలు 57-59
పాట 148, ప్రార్థన | ఆరంభ మాటలు (1 నిమి.)
1. తన ప్రజల్ని వ్యతిరేకించే వాళ్లను యెహోవా అయోమయంలో పడేస్తాడు
(10 నిమి.)
రాజైన సౌలు నుంచి దావీదు దాక్కోవాల్సి వచ్చింది (1స 24:3; కీర్త 57, పైవిలాసం)
దావీదును వ్యతిరేకించేవాళ్ల పన్నాగాలను పాడుచేసి యెహోవా వాళ్లను అయోమయంలో పడేశాడు (1స 24:7-10, 17-22; కీర్త 57:3)
శత్రువుల పన్నాగాలు తరచూ వాళ్లకే బెడిసికొడతాయి (కీర్త 57:6; bt 220వ పేజీ, 14-15 పేరాలు)
ఇలా ప్రశ్నించుకోండి, ‘వ్యతిరేకత వచ్చినప్పుడు నేను యెహోవా మీద ఆధారపడుతున్నానని ఎలా చూపించవచ్చు?’—కీర్త 57:2.
2. దేవుని వాక్యంలో రత్నాలు
(10 నిమి.)
కీర్త 57:7—హృదయాన్ని స్థిరంగా ఉంచుకోవడం అంటే ఏంటి? (w23.07 18వ పేజీ, 16-17 పేరాలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఏ రత్నాలు కనుక్కున్నారు?
3. చదవాల్సిన బైబిలు భాగం
(4 నిమి.) కీర్త 59:1-17 (th 12వ అధ్యాయం)
4. పట్టుదల చూపించండి—పౌలు ఏం చేశాడు?
(7 నిమి.) చర్చ. వీడియో చూపించి, lmd 7వ పాఠంలో 1-2 పాయింట్స్ చర్చించండి.
5. పట్టుదల చూపించండి—పౌలులా ఉందాం
(8 నిమి.) lmd 7వ పాఠంలో 3-5 పాయింట్స్ అలాగే “ఇవి కూడా చూడండి” ఆధారంగా చర్చ.
పాట 65
6. స్థానిక అవసరాలు
(15 నిమి.)
7. సంఘ బైబిలు అధ్యయనం
(30 నిమి.) bt 12వ అధ్యాయంలో 1-6 పేరాలు, 96వ పేజీ బాక్సు