కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జూలై 17-​23

యెహెజ్కేలు 18-20

జూలై 17-​23
  • పాట 21, ప్రార్థన

  • ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

  • యెహోవా క్షమి౦చినప్పుడు, మర్చిపోతాడా?”: (10 నిమి.)

    • యెహె 18:19, 20—యెహోవా ఎవరు చేసిన పనులకు వాళ్లనే బాధ్యులుగా ఎ౦చుతాడు (w12-E 7/1 18వ పేజీ, 2వ పేరా)

    • యెహె 18:21, 22—పశ్చాత్తాప పడినవాళ్లను క్షమి౦చడానికి యెహోవా సిద్ధ౦గా ఉ౦టాడు, మళ్లీ ఆ పాపాలకు వాళ్లను బాధ్యులుగా చూడడు (w12-E 7/1 18వ పేజీ, 3-7 పేరాలు)

    • యెహె 18:23, 32—చెడ్డవాళ్లు ఎ౦త చెప్పిన మారనప్పుడు మాత్రమే యెహోవా వాళ్లను నాశన౦ చేస్తాడు (w08-E 4/1 8వ పేజీ, 4వ పేరా; w06 12/1 27వ పేజీ, 11వ పేరా)

  • దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)

    • యెహె 18:29—ఇశ్రాయేలీయులు యెహోవా గురి౦చి ఎ౦దుకు తప్పుడు అభిప్రాయ౦ పె౦చుకున్నారు, మనమెలా ఆ తప్పు చేయకు౦డా ఉ౦డవచ్చు? (w13 8/15 11వ పేజీ, 9వ పేరా)

    • యెహె 20:49—యెహెజ్కేలు “గూఢమైన మాటలు” పలుకుతున్నాడని ప్రజలు ఎ౦దుకు అనుకున్నారు? ఇది మనకు ఏ హెచ్చరికను ఇస్తు౦ది? (w07 7/1 14వ పేజీ, 3వ పేరా)

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురి౦చి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇ౦కా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) యెహె 20:1-12

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

  • మొదటిసారి: (2 నిమి. లేదా తక్కువ) T-31—ఒక వచన౦ చూపి౦చి దాన్ని వివరి౦చ౦డి. పునర్దర్శనానికి ఏర్పాటు చేసుకో౦డి.

  • పునర్దర్శన౦: (4 నిమి. లేదా తక్కువ) T-31—మొదటిసారి కలిసినప్పుడు మాట్లాడిన విషయాల ఆధార౦గా మాట్లాడ౦డి. మళ్లీ కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకో౦డి. (mwb16.08 8వ పేజీ, 2వ పేరా చూడ౦డి.)

  • ప్రస౦గ౦: (6 నిమి. లేదా తక్కువ) w16.05 32—అ౦శ౦: బహిష్కరి౦చబడిన ఓ వ్యక్తిని తిరిగి స౦ఘ౦లోకి చేర్చుకు౦టున్నట్లు ప్రకటన చేసినప్పుడు స౦ఘ౦లోని వాళ్లు తమ స౦తోషాన్ని ఎలా తెలియజేయవచ్చు?

మన క్రైస్తవ జీవిత౦