జనవరి 7-13
అపొస్తలుల కార్యాలు 21-22
పాట 55, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యెహోవా ఇష్టమే జరగాలి”: (10 నిమి.)
అపొ 21:8-12—యెరూషలేములో పౌలుకు ప్రమాదం ఉంది కాబట్టి, అక్కడికి వెళ్లొద్దని తోటి క్రైస్తవులు పౌలును వేడుకున్నారు (bt-E 177-178 పేజీలు, 15-16 పేరాలు)
అపొ 21:13—యెహోవా ఇష్టాన్నే చేయాలని పౌలు గట్టిగా నిర్ణయించుకున్నాడు (bt-E 178వ పేజీ, 17వ పేరా)
అపొ 21:14—పౌలు బలంగా నిర్ణయించుకున్నాడని అర్థం చేసుకున్నాక సహోదరులు అతన్ని ఆపాలనుకోలేదు (bt-E 178వ పేజీ, 18వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
అపొ 21:23, 24—క్రైస్తవులు ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరం లేకపోయినా, యెరూషలేములోని పెద్దలు పౌలుకు ఈ నిర్దేశాన్ని ఎందుకు ఇచ్చారు? (bt-E 184-185 పేజీలు, 10-12 పేరాలు)
అపొ 22:16—పౌలు తన పాపాల్ని ఎలా కడిగేసుకోవచ్చు? (“ఆయన పేరున ప్రార్థించి నీ పాపాలు కడిగేసుకో” అపొ 22:16, nwtsty-E స్టడీ నోట్)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) అపొ 21:1-19 (th 5వ అధ్యాయం) *
చక్కగా సువార్త ప్రకటిద్దాం
చక్కగా చదువుదాం, బోధిద్దాం: (10 నిమి.) చర్చ. మంచి ఉపోద్ఘాతం వీడియో చూపించి చదువుదాం, బోధిద్దాం బ్రోషుర్‌లో 1వ అధ్యాయాన్ని చర్చించండి.
ప్రసంగం: (5 నిమి. లేదా తక్కువ) w10-E 2/1 13వ పేజీ, 2వ పేరా–14వ పేజీ 2వ పేరా—అంశం: క్రైస్తవులు విశ్రాంతి రోజును ఆచరించాలా? (th 1వ అధ్యాయం) *
^ పేరా 15 ^ పేరా 18 గమనిక: ఈ నెల నుండి, విద్యార్థి పనిచేయాల్సిన ప్రసంగ లక్షణాన్ని పక్కన బ్రాకెట్లలో ఇస్తారు. ఆ ప్రసంగ లక్షణాన్ని చక్కగా చదువుదాం, బోధిద్దాం (th) బ్రోషురు నుండి ఇస్తారు.