యెహోవా “ఎలాంటి పరిస్థితిలోనైనా ఓదార్పును ఇచ్చే దేవుడు”
మనకు ఓదార్పు ఇవ్వడానికి యెహోవా ఉపయోగించే ఒక మార్గం క్రైస్తవ సంఘం. దుఃఖిస్తున్న వాళ్లను మనం ఏయే విధాలుగా ఓదార్చవచ్చు?
-
వాళ్లు మాట్లాడుతున్నప్పుడు అడ్డు చెప్పకుండా వినండి
-
“ఏడ్చేవాళ్లతో కలిసి ఏడ్వండి.”—రోమా 12:15
-
ప్రోత్సాహాన్నిచ్చే కార్డు గానీ, ఈ-మెయిల్ గానీ, మెసేజ్ గానీ పంపండి.—w17.07 15వ పేజీ, బాక్సు
-
వాళ్లతో కలిసి ప్రార్థించండి, వాళ్ల కోసం ప్రార్థించండి