ఏప్రిల్ 22-28
1 కొరింథీయులు 14-16
పాట 22, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“‘దేవుడే అన్నిటికీ అధికారిగా ఉంటాడు’”: (10 నిమి.)
1 కొరిం 15:24, 25—మెస్సీయ రాజ్యం దేవుని శత్రువులందర్నీ నాశనం చేస్తుంది (w98 7/1 21వ పేజీ, 10వ పేరా)
1 కొరిం 15:26—మరణం నాశనం చేయబడుతుంది (kr 237వ పేజీ, 21వ పేరా)
1 కొరిం 15:27, 28—క్రీస్తు, రాజ్యాన్ని యెహోవాకు అప్పగిస్తాడు (w12 9/15 12వ పేజీ, 17వ పేరా)
దేవుని వాక్యంలో రత్నాలు త్రవ్వితీద్దాం: (8 నిమి.)
1 కొరిం 14:34, 35—స్త్రీలు అస్సలు మాట్లాడకూడదని అపొస్తలుడైన పౌలు చెప్పాడా? (w12-E 9/1 9వ పేజీ, బాక్సు)
1 కొరిం 15:53—అమరమైన శరీరం, కుళ్లిపోని శరీరం అంటే ఏంటి? (it-1-E 1197-1198 పేజీలు)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) 1 కొరిం 14:20-40 (10)
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటి రిటన్ విజిట్ వీడియో: (5 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
మొదటి రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించండి. (3)
మొదటి రిటన్ విజిట్: (5 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారంతో ప్రారంభించండి. తర్వాత బైబిలు ఎందుకు చదవాలి? వీడియో చూపించి (వీడియో ప్లే చేయవద్దు), దాన్ని చర్చించండి. (9)