పెళ్లి చేసుకోకుండా ఉండడం—ఒక బహుమానం
ఎన్నో ఏళ్లుగా, చాలామంది క్రైస్తవులు పెళ్లి చేసుకోకుండా ఉండడం వల్ల ఇంకా ఎక్కువ పరిచర్య చేసే, వేర్వేరు ప్రజలతో స్నేహం చేసే, యెహోవాకు మరింత దగ్గరయ్యే గొప్ప అవకాశాలు దొరుకుతాయని గుర్తించారు.
1937లో ఆస్ట్రేలియా అంతటా చేసిన ప్రకటనా యాత్ర; 1947లో గిలియడ్ గ్రాడ్యుయేట్ అయిన సహోదరి మెక్సికోలో తన నియామకానికి చేరుకోవడం
బ్రెజిల్లో ప్రకటిస్తున్న సహోదరుడు; మలావీలో “రాజ్య సువార్తికుల కోసం పాఠశాల”కు హాజరవ్వడం
ధ్యానించడం కోసం: మీరు పెళ్లికాని వ్యక్తి అయితే, మీ పరిస్థితుల్ని వీలైనంత చక్కగా ఎలా ఉపయోగించుకోవచ్చు?
సంఘంలోని వాళ్లు పెళ్లికాని వాళ్లను ఎలా ప్రోత్సహించవచ్చు, వాళ్లకు ఎలా మద్దతివ్వవచ్చు?