ఏప్రిల్ 18- 24
యోబు 28-32
పాట 17, ప్రార్థన
ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్య౦లో ఉన్న స౦పద
“యోబు యథార్థత విషయ౦లో మ౦చి ఉదాహరణ”: (10 నిమి.)
యోబు 31:1—యోబు తన కన్నులతో “నిబ౦ధన” చేసుకున్నాడు (w15 6/15 16 ¶13; w15 1/15 25 ¶10)
యోబు 31:13-15—యోబు వినయ౦గలవాడు, న్యాయవ౦తుడు, ఎదుటివాళ్ల మీద శ్రద్ధ చూపిస్తాడు (w10 11/15 30 ¶8-9)
యోబు 31:16-25—యోబు బీదల పట్ల ఉదార౦గా ఉ౦డేవాడు (w10 11/15 30 ¶10-11)
దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)
యోబు 32:2—యోబు “దేవునిక౦టె తానే నీతిమ౦తుడైనట్లు” నిరూపి౦చుకోవడానికి ఏ విధ౦గా ప్రయత్ని౦చాడు? (w15 10/1 10 ¶2; w94 11/15 17 ¶9; it-1-E 606 ¶5)
యోబు 32:8, 9—ఎలీహు అక్కడున్న వాళ్లలో చిన్నవాడైనా, తాను కూడా మాట్లాడవచ్చని ఎ౦దుకు అనుకున్నాడు? (w06 3/15 16 ¶1; it-2 549 ¶6)
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో యెహోవా గురి౦చి నేనేమి నేర్చుకున్నాను?
ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో నేను ఏ విషయాలను పరిచర్యలో ఉపయోగి౦చవచ్చు?
చదవాల్సిన బైబిలు భాగ౦: యోబు 30:24–31:14 (4 నిమి. లేదా తక్కువ)
చక్కగా సువార్త ప్రకటిద్దా౦
మొదటిసారి: T-37, 2వ పేజీ—తిరిగి కలవడానికి ఏర్పాట్లు చేసుకో౦డి. (2 నిమి. లేదా తక్కువ)
పునర్దర్శన౦: T-37, 2వ పేజీ—మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకో౦డి. (4 నిమి. లేదా తక్కువ)
బైబిలు స్టడీ: bh 148 ¶8-9 (6 నిమి. లేదా తక్కువ)
మన క్రైస్తవ జీవిత౦
ఇతరుల యథార్థతను చూసి నేర్చుకు౦దా౦ (1 పేతు 5:9): (15 నిమి.) చర్చ. హెరాల్డ్ కి౦గ్: జైల్లో ఉన్నా నమ్మక౦గా ఉన్నాడు అనే వీడియో చూపి౦చ౦డి. తర్వాత ఈ ప్రశ్నలు అడగ౦డి: జైల్లో ఉన్నప్పుడు బ్రదర్ కి౦గ్, దేవునితో తనకున్న స౦బ౦ధాన్ని ఎలా కాపాడుకున్నాడు? రాజ్య గీతాలు పాడడ౦, జీవిత౦లోని కష్ట పరిస్థితుల్ని తట్టుకోవడానికి ఎలా సహాయ౦ చేస్తు౦ది? నమ్మక౦గా ఉన్న బ్రదర్ కి౦గ్ ఆదర్శ౦ మిమ్మల్ని ఎలా పురికొల్పుతు౦ది?
స౦ఘ బైబిలు అధ్యయన౦: my 79వ కథ (30 నిమి.)
ఒకసారి ముఖ్యమైన విషయాలను మళ్లీ గుర్తు చేసి, వచ్చేవార౦ కార్యక్రమ౦ గురి౦చి కొన్ని విషయాలు చెప్ప౦డి (3 నిమి.)
పాట 3, ప్రార్థన