కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆగస్టు 26–​సెప్టెంబరు1

హెబ్రీయులు 4-6

ఆగస్టు 26–​సెప్టెంబరు1
  • పాట 5, ప్రార్థన

  • ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్యంలో ఉన్న సంపద

  • దేవుని విశ్రాంతిలో అడుగుపెట్టడానికి శాయశక్తులా కృషిచేయండి”: (10 నిమి.)

    • హెబ్రీ 4:1, 4—దేవుని విశ్రాంతి రోజును గుర్తుపట్టండి (w11 7/15 24-25 పేజీలు, 3-5 పేరాలు)

    • హెబ్రీ 4:6—యెహోవాకు లోబడి ఉండండి (w11 7/15 25వ పేజీ, 6వ పేరా)

    • హెబ్రీ 4:9-11—మీకు ఏది ముఖ్యమైనదని అనిపిస్తుందో దాన్నే చేయాలని అనుకోకండి (w11 7/15 28వ పేజీ, 16-17 పేరాలు)

  • దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)

    • హెబ్రీ 4:12—ఈ వచనంలో “దేవుని వాక్యం” అంటే ఏంటి? (w16.09 13వ పేజీ)

    • హెబ్రీ 6:17, 18—ఈ వచనాల్లో చెప్పిన ఎప్పుడూ మారని “రెండు పనులు” ఏంటి? (it-1-E 1139వ పేజీ, 2వ పేరా)

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) హెబ్రీ 5:1-14 (5)

చక్కగా సువార్త ప్రకటిద్దాం

మన క్రైస్తవ జీవితం