కాపలాకాసే వాళ్లకున్న బరువైన బాధ్యత
కాపలాకాసే వాళ్లు పట్టణ౦ ద్వారాల దగ్గర, కోటల దగ్గర ఉ౦డి వచ్చే ప్రమాదాల గురి౦చి హెచ్చరిస్తు౦టారు. యెహోవా యెహెజ్కేలును సూచనార్థక భావ౦లో “ఇశ్రాయేలీయులకు కావలివానిగా” నియమి౦చాడు.
-
ఇశ్రాయేలీయులు వాళ్ల చెడు మార్గాలను విడిచిపెట్టకపోతే నాశన౦ అవుతారని యెహెజ్కేలు హెచ్చరి౦చాడు
యెహోవా ను౦డి వచ్చిన ఏ స౦దేశాన్ని ఈరోజు మన౦ చెప్తున్నా౦?
-
ఆ హెచ్చరిక చెప్పడ౦ వల్ల యెహెజ్కేలు తన ప్రాణాన్ని ఇతరుల ప్రాణాలను కాపాడవచ్చు
యెహోవా మనకు అప్పగి౦చిన అత్యవసర స౦దేశాన్ని ప్రకటి౦చడానికి మనల్ని ఏది పురికొల్పుతు౦ది?