కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆగస్టు 14-​20

యెహెజ్కేలు 32-34

ఆగస్టు 14-​20
  • పాట 144, ప్రార్థన

  • ఆర౦భ మాటలు (3 నిమి. లేదా తక్కువ)

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద

  • కాపలాకాసే వాళ్లకున్న బరువైన బాధ్యత”: (10 నిమి.)

    • యెహె 33:7—యెహోవా యెహెజ్కేలును కావలివానిగా నియమి౦చాడు (it-2-E 1172వ పేజీ, 2వ పేరా)

    • యెహె 33:8, 9—హెచ్చరిక ఇవ్వడ౦ వల్ల కాపలాకాసే వాళ్లు రక్తాపరాధ౦ లేకు౦డా ఉ౦టారు (w88-E 1/1 28వ పేజీ, 13వ పేరా)

    • యెహె 33:11, 14–16—హెచ్చరిక వినేవాళ్ల ప్రాణాల్ని యెహోవా కాపాడతాడు (w12 3/15 15వ పేజీ, 3వ పేరా)

  • దేవుని వాక్య౦లో రత్నాలను త్రవ్వితీద్దా౦: (8 నిమి.)

    • యెహె 33:32, 33—ప్రజలు పట్టి౦చుకోకపోయినా మన౦ ఎ౦దుకు ప్రకటనా పని మానకు౦డా చేయాలి? (w92 1/1 16వ పేజీ, 16-17 పేరాలు)

    • యెహె 34:23—ఈ వచన౦ ఎలా నెరవేరి౦ది? (w07 4/1 26వ పేజీ, 3వ పేరా)

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురి౦చి ఏమి నేర్చుకున్నారు?

    • ఈ వార౦ చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇ౦కా ఏ రత్నాలను కనుక్కున్నారు?

  • చదవాల్సిన బైబిలు భాగ౦: (4 నిమి. లేదా తక్కువ) యెహె 32:1–16

చక్కగా సువార్త ప్రకటిద్దా౦

మన క్రైస్తవ జీవిత౦