మన క్రైస్తవ జీవితం
ప్రేమను బట్టి నిజ క్రైస్తవులు గుర్తించబడతారు—ప్రశస్తమైన ఐక్యతను కాపాడుకోండి
ఎందుకు ముఖ్యం: యేసు చనిపోబోయే ముందు రోజు రాత్రి, తన శిష్యులు “సంపూర్ణంగా ఐక్యంగా” ఉండాలని ప్రార్థన చేశాడు. (యోహా 17:23) ఐక్యంగా ఉండాలంటే, మనం ప్రేమ చూపించాలి, ఆ ప్రేమ “హానిని మనసులో పెట్టుకోదు.”—1 కొరిం 13:5.
ఎలా చేయాలి:
-
వేరేవాళ్లలో ఉన్న మంచిని చూడడం ద్వారా యెహోవాను అనుకరించాలి
-
మనస్ఫూర్తిగా క్షమించాలి
-
ఒక సమస్యని పరిష్కరించుకున్నాక మళ్లీ దాని గురించి మాట్లాడకండి.—సామె 17:9
‘ఒకనియెడల ఒకరు ప్రేమగలవారై ఉండండి’—అపకారమును మనస్సులో ఉంచుకోవద్దు వీడియో చూసిన తర్వాత ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి:
-
వీడియో మొదటి భాగంలో హరిణి అపకారాన్ని మనసులో పెట్టుకుందని ఎలా చూపించింది?
-
వీడియో రెండవ భాగంలో హరిణి ప్రతికూలంగా ఆలోచించడం మానేసి మంచి అభిప్రాయంతో ఎలా ఆలోచించగలిగింది?
-
చివరికి హరిణి సంఘ ఐక్యతకు ఎలా దోహదపడింది?