అక్టోబరు 1-7
యోహాను 9-10
పాట 25, ప్రార్థన
ఆరంభ మాటలు (3 నిమి. లేదా తక్కువ)
దేవుని వాక్యంలో ఉన్న సంపద
“యేసు తన గొర్రెల పట్ల శ్రద్ధ చూపిస్తాడు”: (10 నిమి.)
యోహా 10:1-3, 11, 14—యేసు, “మంచి కాపరి,” ఆయనకు తన గొర్రెలు గురించి బాగా తెలుసు, వాటి అవసరాలను సమృద్ధిగా తీరుస్తాడు (nwtsty మీడియా; w11 5/15 7-8 పేజీలు, 5వ పేరా)
యోహా 10:4, 5—యేసు గొర్రెలకు ఆయన స్వరం తెలుసు కానీ వేరేవాళ్ల స్వరం తెలీదు (cf-E 124-125 పేజీలు, 17వ పేరా)
యోహా 10:16—యేసు గొర్రెలు ఐక్యంగా ఉంటాయి (nwtsty స్టడీ నోట్)
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం: (8 నిమి.)
యోహా 9:38—కళ్లు రాకముందు అడుక్కునేవాడు ఏ భావంలో యేసుకు సాష్టాంగ నమస్కారం చేశాడు? (nwtsty స్టడీ నోట్)
యోహా 10:22—సమర్పణ పండుగ అంటే ఏంటి? (nwtsty స్టడీ నోట్)
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు యెహోవా గురించి ఏమి నేర్చుకున్నారు?
ఈ వారం చదివిన బైబిలు అధ్యాయాల్లో మీరు ఇంకా ఏ రత్నాలను కనుక్కున్నారు?
చదవాల్సిన బైబిలు భాగం: (4 నిమి. లేదా తక్కువ) యోహా 9:1-17
చక్కగా సువార్త ప్రకటిద్దాం
మొదటిసారి కలిసినప్పుడు ఏమి మాట్లాడాలో చూపించే వీడియో: (4 నిమి.) వీడియో చూపించి, చర్చించండి.
మొదటి రిటన్ విజిట్: (3 నిమి. లేదా తక్కువ) ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సంభాషణ చేయండి.
బైబిలు స్టడీ: (6 నిమి. లేదా తక్కువ) fg 14వ పాఠం, 1-2 పేరాలు
మన క్రైస్తవ జీవితం
స్థానిక అవసరాలు: (15 నిమి.)
సంఘ బైబిలు అధ్యయనం: (30 నిమి.) kr 17వ అధ్యా., 19-20 పేరాలు, 187, 188-191 పేజీల్లో బాక్సులు
ముఖ్యమైన విషయాలు గుర్తు చేసి, వచ్చేవారం కార్యక్రమం గురించి కొన్ని విషయాలు చెప్పండి (3 నిమి.)
పాట 49, ప్రార్థన