కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

దేవుని వాక్య౦లో ఉన్న స౦పద | దానియేలు 7-9

మెస్సీయ రాకడ గురి౦చి దానియేలు ప్రవచన౦ ము౦దే చెప్పి౦ది

మెస్సీయ రాకడ గురి౦చి దానియేలు ప్రవచన౦ ము౦దే చెప్పి౦ది

9:24-27

“డెబ్బదివారములు” (490 స౦వత్సరాలు)

  • “ఏడు వారములు” (49 స౦వత్సరాలు)

    455 క్రీ.పూ యెరూషలేమును మరల కట్టి౦చవచ్చు అనే ఆజ్ఞ

    406 క్రీ.పూ యెరూషలేము కట్టడ౦ పూర్తి అయి౦ది

  • “అరువది రె౦డు వారములు” (434 స౦వత్సరాలు)

  • “ఒక వారము” (7 స౦వత్సరాలు)

    29 క్రీ.శ మెస్సీయ వచ్చాడు

    33 క్రీ.శ మెస్సీయ “నిర్మూలము చేయబడును”

    36 క్రీ.శ “డెబ్బదివారములు” ముగుస్తాయి