కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

హబక్కూకు పుస్తకం

అధ్యాయాలు

1 2 3

విషయసూచిక

  • 1

    • సహాయం కోసం ప్రవక్త మొర (1-4)

      • ‘యెహోవా, ఎంతకాలం?’ (2)

      • “అణచివేతను నువ్వెందుకు చూస్తూ ఊరుకుంటున్నావు?” (3)

    • దేవుడు కల్దీయుల్ని ఉపయోగించుకుని శిక్షించడం (5-11)

    • ప్రవక్త యెహోవాను వేడుకోవడం (12-17)

      • “నా దేవా, నువ్వు ఎప్పటికీ చనిపోవు” (12)

      • ‘నువ్వు చెడును చూడలేనంత స్వచ్ఛమైనవాడివి’ (13)

  • 2

    • ‘ఆయన ఏం చెప్తాడో చూడడానికి నేను కనిపెట్టుకొని ఉంటాను’ (1)

    • ప్రవక్తకు యెహోవా ఇచ్చిన జవాబు (2-​20)

      • ‘దర్శన నెరవేర్పు కోసం కనిపెట్టుకొని ఉండు’ (3)

      • నీతిమంతుడు నమ్మకత్వం వల్ల జీవిస్తాడు (4)

      • కల్దీయుల మీదికి ఐదు శ్రమలు (6-20)

        • భూమి యెహోవా జ్ఞానంతో నిండిపోతుంది (14)

  • 3

    • చర్య తీసుకోమని ప్రవక్త యెహోవాకు ప్రార్థించడం (1-19)

      • దేవుడు తన అభిషిక్త ప్రజల్ని రక్షిస్తాడు (13)

      • కష్టాల్లో ఉన్నా యెహోవాను బట్టి ఆనందించడం (17, 18)