లూకా సువార్త
అధ్యాయాలు
విషయసూచిక
-
-
యేసు, “విశ్రాంతి రోజుకు ప్రభువు” (1-5)
-
చెయ్యి ఎండిపోయిన వ్యక్తి బాగవ్వడం (6-11)
-
12 మంది అపొస్తలులు (12-16)
-
యేసు బోధించడం, బాగుచేయడం (17-19)
-
సంతోషాలు, శ్రమలు (20-26)
-
శత్రువుల మీద ప్రేమ (27-36)
-
తీర్పుతీర్చడం మానేయండి (37-42)
-
దాని పండ్లను బట్టి తెలుస్తుంది (43-45)
-
చక్కగా కట్టిన ఇల్లు; బలమైన పునాది లేని ఇల్లు (46-49)
-
-
-
యేసుతోపాటు ఉన్న స్త్రీలు (1-3)
-
విత్తేవాడి ఉదాహరణ (4-8)
-
యేసు ఉదాహరణలు ఉపయోగించడానికి కారణం (9, 10)
-
విత్తేవాడి ఉదాహరణను వివరించడం (11-15)
-
దీపం మీద గిన్నె బోర్లించరు (16-18)
-
యేసు తల్లి, తమ్ముళ్లు (19-21)
-
యేసు తుఫానును నిమ్మళింపజేయడం (22-25)
-
యేసు చెడ్డదూతల్ని పందుల్లోకి పంపించడం (26-39)
-
యాయీరు కూతురు; యేసు పైవస్త్రాల్ని ఒక స్త్రీ ముట్టుకోవడం (40-56)
-
-
-
పరిచర్య కోసం పన్నెండుమందికి నిర్దేశాలు (1-6)
-
యేసును బట్టి హేరోదు కంగారుపడడం (7-9)
-
యేసు 5,000 మందికి ఆహారం పెట్టడం (10-17)
-
పేతురు క్రీస్తును గుర్తించడం (18-20)
-
యేసు తన మరణం గురించి ముందే చెప్పడం (21, 22)
-
యేసును అనుసరించాలంటే ఏంచేయాలి (23-27)
-
యేసు రూపాంతరం (28-36)
-
చెడ్డదూత పట్టిన అబ్బాయి బాగవ్వడం (37-43ఎ)
-
యేసు తన మరణం గురించి మళ్లీ చెప్పడం (43బి-45)
-
తమలో ఎవరు గొప్ప అని శిష్యులు వాదించుకోవడం (46-48)
-
మనకు వ్యతిరేకంగా లేని వ్యక్తి మనవైపే ఉన్నాడు (49, 50)
-
సమరయలోని ఒక గ్రామంవాళ్లు యేసును తిరస్కరించడం (51-56)
-
యేసును ఎలా అనుసరించాలి (57-62)
-
-
-
పరిసయ్యుల పులిసిన పిండి (1-3)
-
దేవునికి భయపడండి, మనుషులకు కాదు (4-7)
-
క్రీస్తు శిష్యులని ఒప్పుకోవడం (8-12)
-
అవివేకియైన ధనవంతుడి ఉదాహరణ (13-21)
-
ఆందోళనపడడం మానేయండి (22-34)
-
చిన్నమంద (32)
-
-
మెలకువగా ఉండడం (35-40)
-
నమ్మకమైన గృహనిర్వాహకుడు, నమ్మకంగాలేని గృహనిర్వాహకుడు (41-48)
-
శాంతి కాదు, విరోధం (49-53)
-
సమయాల అర్థాన్ని పరిశీలించాలి (54-56)
-
రాజీపడడం గురించి (57-59)
-
-
-
యేసును చంపడానికి యాజకులు కుట్రపన్నడం (1-6)
-
చివరి పస్కా పండుగ కోసం ఏర్పాట్లు చేయడం (7-13)
-
ప్రభువు రాత్రి భోజనాన్ని స్థాపించడం (14-20)
-
‘నన్ను అప్పగించే వ్యక్తి నాతోపాటు ఈ బల్ల’ దగ్గర ఉన్నాడు (21-23)
-
ఎవరు గొప్ప అనే విషయం గురించి పెద్ద గొడవ (24-27)
-
రాజ్యం గురించి యేసు ఒప్పందం (28-30)
-
యేసు తెలీదని పేతురు అంటాడని ముందే చెప్పడం (31-34)
-
సిద్ధంగా ఉండాల్సిన అవసరం; రెండు కత్తులు (35-38)
-
ఒలీవల కొండ మీద యేసు ప్రార్థన (39-46)
-
యేసును బంధించడం (47-53)
-
యేసు తెలీదని పేతురు చెప్పడం (54-62)
-
యేసును ఎగతాళి చేయడం (63-65)
-
మహాసభ ముందు విచారణ (66-71)
-