A7-G
యేసు భూ జీవితంలోని ముఖ్యమైన సంఘటనలు–యెరూషలేములో యేసు చివరి పరిచర్య (1వ భాగం)
సమయం |
స్థలం |
సంఘటన |
మత్తయి |
మార్కు |
లూకా |
యోహాను |
---|---|---|---|---|---|---|
33, నీసాను 8 |
బేతనియ |
పస్కాకు ఆరు రోజుల ముందు యేసు వచ్చాడు |
||||
నీసాను 9 |
బేతనియ |
మరియ యేసు తలమీద, పాదాలమీద పరిమళ తైలం పోసింది |
||||
బేతనియ-బేత్పగే- యెరూషలేము |
జయజయ ధ్వనుల మధ్య గాడిద మీద యెరూషలేముకు వచ్చాడు |
|||||
నీసాను 10 |
బేతనియ-యెరూషలేము |
అంజూర చెట్టును శపించాడు; ఆలయాన్ని ఇంకోసారి శుభ్రం చేశాడు |
||||
యెరూషలేము |
యేసును చంపడానికి ముఖ్య యాజకులు, శాస్త్రుల కుట్ర |
|||||
యెహోవా మాట్లాడాడు; యేసు తన మరణాన్ని ప్రవచించాడు; యూదులు నమ్మకపోవడం యెషయా ప్రవచనాన్ని నెరవేర్చింది |
||||||
నీసాను 11 |
బేతనియ-యెరూషలేము |
ఎండిపోయిన అంజూర చెట్టు పాఠం |
||||
యెరూషలేము, ఆలయం |
ఆయన అధికారాన్ని ప్రశ్నించారు; ఇద్దరు కుమారుల ఉదాహరణ |
|||||
ఉదాహరణలు: హంతకులైన రైతులు, వివాహ విందు |
||||||
దేవుడు-కైసరు, పునరుత్థానం, అతి ముఖ్యమైన ఆజ్ఞ గురించిన ప్రశ్నలకు జవాబిచ్చాడు |
||||||
క్రీస్తు దావీదు కుమారుడా అని ప్రజల్ని అడిగాడు |
||||||
శాస్త్రులకు, పరిసయ్యులకు శ్రమలు |
||||||
విధవరాలి విరాళాన్ని గమనించాడు |
||||||
ఒలీవల కొండ |
భవిష్యత్తు ప్రత్యక్షత సూచన ఇచ్చాడు |
|||||
ఉదాహరణలు: పదిమంది కన్యలు, తలాంతులు, గొర్రెలు-మేకలు |
||||||
నీసాను 12 |
యెరూషలేము |
ఆయన్ని చంపడానికి యూదుల అధికారుల కుట్ర |
||||
యేసును అప్పగించడానికి యూదా ఏర్పాట్లు |
||||||
నీసాను 13 (గురువారం మధ్యాహ్నం) |
యెరూషలేము దగ్గర్లో, యెరూషలేములో |
చివరి పస్కాకు సిద్ధపడడం |
||||
నీసాను 14 |
యెరూషలేము |
అపొస్తలులతో కలిసి పస్కా భోజనం చేశాడు |
||||
అపొస్తలుల పాదాలు కడిగాడు |