బలంగా ఉండండి!
ఉదయం
-
9:40 సంగీతం
-
9:50 పాట సంఖ్య 38, ప్రార్థన
-
10:00 యెహోవా మన బలానికి, శక్తికి మూలం
-
10:15 బలంగా ఉండండి—విశ్వాసాన్ని పెంచుకోండి
-
10:30 బలంగా ఉండండి—ఉత్సాహంగా ప్రకటించండి, బోధించండి, శిక్షణ ఇవ్వండి
-
10:55 పాట సంఖ్య 7, ప్రకటనలు
-
11:05 బలహీన స్థితి నుండి బలవంతులు అవ్వండి!
-
11:35 సమర్పణ ప్రసంగం
-
12:05 పాట సంఖ్య 79
మధ్యాహ్నం
-
1:20 సంగీతం
-
1:30 పాట సంఖ్య 102
-
1:35 అనుభవాలు
-
1:45 కావలికోట సారాంశం
-
2:15 గోష్ఠి: బలంగా ఉండండి—యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించండి
-
యౌవనస్థులుగా
-
భార్యాభర్తలుగా
-
-
2:45 పాట సంఖ్య 126, ప్రకటనలు
-
2:55 ‘విశ్వాసంలో స్థిరంగా ఉండండి, బలవంతులు అవ్వండి’
-
3:55 పాట సంఖ్య 2, ప్రార్థన