శుక్రవారం
‘నిబ్బరం కలిగి బహు ధైర్యంగా ఉండు’ —యెహోషువ 1:7
ఉదయం
-
9:20 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
9:30 పాట సంఖ్య 110, ప్రార్థన
-
9:40 ఛైర్మన్ ప్రసంగం: యెహోవా నిజమైన ధైర్యానికి మూలం (కీర్తన 28:7; 31:24; 112:7, 8; 2 తిమోతి 1:7)
-
10:10 గోష్ఠి: నిజక్రైస్తవులకు ధైర్యం అవసరం
-
ప్రకటించడానికి (ప్రకటన 14:6)
-
పవిత్రంగా ఉండడానికి (1 కొరింథీయులు 16:13, 14)
-
తటస్థంగా ఉండడానికి (ప్రకటన 13:16, 17)
-
-
11:05 పాట సంఖ్య 126, ప్రకటనలు
-
11:15 నాటక రూపంలో సాగే బైబిలు పఠనం:‘బలం పొంది, ధైర్యం తెచ్చుకొని, ఈ పనికి పూనుకో’! (1 దినవృత్తాంతములు 28:1-20; 1 సమూయేలు 16:1-23;17:1-51)
-
11:45 “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు” (యెషయా 54:17; కీర్తన 118:5-7)
-
12:15 పాట సంఖ్య 61, విరామం
మధ్యాహ్నం
-
1:25 వీడియో రూపంలో ఉన్న సంగీతం
-
1:35 పాట సంఖ్య 69
-
1:40 గోష్ఠి: ధైర్యాన్ని తగ్గించేవి, ధైర్యాన్ని పెంచేవి
-
నిరాశ, నిరీక్షణ (కీర్తన 27:13, 14)
-
ఫిర్యాదు చేయడం, కృతజ్ఞతలు చెప్పడం (కీర్తన 27:1-3)
-
చెడు వినోదం, క్షేత్ర పరిచర్య (కీర్తన 27:4)
-
చెడు సహవాసాలు, మంచి సహవాసాలు (కీర్తన 27:5; సామెతలు 13:20)
-
లోక తెలివి, వ్యక్తిగత అధ్యయనం (కీర్తన 27:11)
-
సందేహం, విశ్వాసం (కీర్తన 27:7-10)
-
-
3:10 పాట సంఖ్య 55, ప్రకటనలు
-
3:20 గోష్ఠి: వాళ్లు ఏమి వదులుకున్నారు, ఏమి ప్రతిఫలం పొందారు?
-
హనన్యా, మిషాయేలు, అజర్యా (దానియేలు 1:11-13; 3:27-29)
-
అకుల, ప్రిస్కిల్ల (రోమీయులు 16:3, 4)
-
స్తెఫను (అపొస్తలుల కార్యాలు 6:11, 12)
-
-
3:55 “ధైర్యం తెచ్చుకోండి! నేను లోకాన్ని జయించాను” (యోహాను 16:33; 1 పేతురు 2:21, 22)
-
4:15 ధైర్యవంతులైన క్రీస్తు సైనికులు (2 కొరింథీయులు 10:4, 5;ఎఫెసీయులు 6:12-18; 2 తిమోతి 2:3, 4)
-
4:50 పాట సంఖ్య 22, ముగింపు ప్రార్థన