2వ భాగం
యేసు పరిచర్య ఆరంభం
‘ఇదిగో, పాపాల్ని తీసేసే దేవుని గొర్రెపిల్ల!’—యోహాను 1:29
ఈ భాగంలో
13వ అధ్యాయం
యేసులా ప్రలోభాల్ని తిప్పికొట్టండి
యేసుకు ఎదురైన ప్రలోభాన్ని పరిశీలిస్తే, సాతాను గురించి రెండు ముఖ్యమైన విషయాలు వెల్లడి అవుతున్నాయి.
14వ అధ్యాయం
యేసు శిష్యుల్ని చేసుకోవడం మొదలుపెట్టాడు
కొత్తగా శిష్యులైన ఈ ఆరుగురికి యేసే మెస్సీయ అని ఎలా నమ్మకం కుదిరింది?
15వ అధ్యాయం
యేసు చేసిన మొదటి అద్భుతం
తాను ఏం చేయాలో పరలోక తండ్రే చెప్పాలి కానీ, కుటుంబ సభ్యులు కాదని యేసు తన తల్లికి సూచించాడు.
16వ అధ్యాయం
సత్యారాధన విషయంలో యేసుకున్న ఆసక్తి
బలులు అర్పించడం కోసం జంతువుల్ని కొనుక్కోవడాన్ని ధర్మశాస్త్రం అనుమతించింది కదా, మరి ఆలయంలోని వ్యాపారస్థుల మీద యేసు ఎందుకు కోప్పడ్డాడు?
18వ అధ్యాయం
యేసు ఎక్కువవడం, యోహాను తగ్గిపోవడం
బాప్తిస్మమిచ్చే యోహాను అసూయపడలేదు గానీ అతని శిష్యులు అసూయపడ్డారు.
19వ అధ్యాయం
యేసు సమరయ స్త్రీకి బోధించాడు
యేసు ఇంతవరకు ఎవ్వరికీ చెప్పని ఓ సత్యాన్ని సమరయ స్త్రీకి వెల్లడి చేశాడు.