సరదాగా సమయం గడపడం
క్రైస్తవులు విశ్రాంతి తీసుకోవడం, కాసేపు సరదాగా సమయం గడపడం తప్పా?
ఒక బైబిలు ఉదాహరణ:
మార్కు 6:31, 32—యేసు బిజీగా ఉన్నా తన శిష్యులతో విశ్రాంతి తీసుకోవడానికి ఏకాంత ప్రదేశానికి వెళ్దామని చెప్పాడు
ఆధ్యాత్మిక విషయాల కన్నా సరదాలకే ఎక్కువ సమయం ఇవ్వకుండా ఉండడానికి ఏ బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి?
మత్త 6:21, 33; ఎఫె 5:15-17; ఫిలి 1:9, 10; 1తి 4:8
సామె 21:17; ప్రస 7:4 కూడా చూడండి
లైంగిక పాపాల్ని ప్రోత్సహించే వినోదానికి ఎందుకు దూరంగా ఉండాలి?
మనం సరదా కోసం చూసేవి, చేసేవి మనలో కోపావేశాల్ని లేదా విపరీతమైన పోటీతత్వాన్ని పెంచుతుంటే వాటికి ఎందుకు దూరంగా ఉండాలి?
మనం సరదా కోసం చూసేవి, చేసేవి హింసను ప్రోత్సహిస్తుంటే వాటికి ఎందుకు దూరంగా ఉండాలి?
క్రైస్తవులు ఎలాంటి హాస్యానికి దూరంగా ఉండాలి?
వినోదం విషయంలో, సరదాల విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల మనస్సాక్షి గురించి కూడా ఎందుకు ఆలోచించాలి?