సంతోషం
యెహోవా సంతోషంగల దేవుడని ఎలా చెప్పవచ్చు?
సంతోషించడానికి మనకు ఎలాంటి కారణాలు ఉన్నాయి?
కీర్త 100:2; ప్రస 8:15; యెష 65:14, 18; ఫిలి 4:1, 4
కీర్త 64:10; యెష 61:10; మత్త 5:11, 12 కూడా చూడండి
కొన్ని బైబిలు ఉదాహరణలు:
కీర్త 16:7-9, 11—యెహోవాతో దగ్గరి స్నేహం వల్ల కీర్తనకర్త అయిన దావీదు గొప్ప సంతోషాన్ని పొందాడు
హెబ్రీ 12:1-3—మనకు ఒక నిరీక్షణ ఉంది కాబట్టి యేసులానే కష్టకాలాల్లో కూడా సంతోషంగా ఉండగలమని అపొస్తలుడైన పౌలు వివరించాడు