కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆత్మనిగ్రహం

ఆత్మనిగ్రహం

యెహోవా ఎలా ఆత్మనిగ్రహం చూపిస్తున్నాడు?

మన జీవితంలోని ఏయే రంగాల్లో ఆత్మనిగ్రహం చూపించాలి?

సామె 16:32; 25:28; 1కొ 9:25, 27

2తి 2:23-25; తీతు 1:7, 8 కూడా చూడండి

  • కొన్ని బైబిలు ఉదాహరణలు:

    • 2స 16:5-14—షిమీ తనను నీచంగా తిట్టి, అవమానించినప్పుడు దావీదు రాజు ఆత్మనిగ్రహం చూపించాడు

    • 1పే 2:21-23—తనకు కోపం తెప్పించే పరిస్థితులు, కష్టాలు ఎదురైనప్పుడు ఏ మనిషి చూపించనంత ఆత్మనిగ్రహం యేసు చూపించాడని అపొస్తలుడైన పేతురు రాశాడు

ఆత్మనిగ్రహాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలి?

లూకా 11:9-13; గల 5:22, 23; ఎఫె 4:23, 24; కొలొ 4:2

  • ఒక బైబిలు ఉదాహరణ:

    • లూకా 11:5-8—సహాయం కోసం దేవున్ని పట్టుదలగా అడుగుతూనే ఉండాలని యేసు నొక్కిచెప్పాడు