ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోండి
1. యెహోవా సేవకులమైన మనకు ఏ గొప్ప అవకాశాలు ఉన్నాయి? (సామె. 27:11)
2. మనం యేసును అనుకరిస్తూ యెహోవా హృదయాన్ని ఎలా సంతోషపెట్టవచ్చు? (యోహా. 8:29)
3. యెహోవా హృదయాన్ని సంతోషపెట్టడానికి పరిచర్య మనకెలా సహాయం చేస్తుంది? (యోహా. 15:8)
4. జీవితంలోని అన్ని రంగాల్లో మనం యెహోవాను ఎలా సంతోషపెట్టవచ్చు? (యోహా. 14:31; ఎఫె. 6:1-4; కీర్త. 35:18; 1పే. 2:12)
5. కష్టాల్ని, నిరుత్సాహాల్ని, ప్రలోభాల్ని మనమెలా తట్టుకోవచ్చు? (నెహె. 8:10)