కావలికోట—అధ్యయన ప్రతి ఆగస్టు 2015
ఈ సంచికలో 2015 సెప్టెంబరు 28 నుండి అక్టోబరు 25 వరకూ జరిగే అధ్యయన ఆర్టికల్స్ ఉన్నాయి.
జీవిత కథ
‘ద్వీపాలన్నీ సంతోషించుగాక’
పరిపాలక సభ సభ్యునిగా సేవచేస్తున్న జెఫ్రీ జాక్సన్ జీవిత కథ చదవండి.
యెహోవాకున్న చెక్కుచెదరని ప్రేమ గురించి ఆలోచించండి
కష్టాల్లో ఉన్నప్పుడు కూడా యెహోవా మీకు తోడుగా ఉన్నాడని ఎలా నమ్మవచ్చు?
కనిపెట్టుకొని ఉండండి!
యుగసమాప్తి దగ్గరయ్యేకొద్దీ మనం జాగ్రత్తగా ఉండడానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.
కొత్తలోకంలో జీవితం కోసం ఇప్పుడే సిద్ధపడండి
వేరే దేశంలో స్థిరపడడానికి సిద్ధపడుతున్నవాళ్లతో దేవుని సేవకులను పోల్చవచ్చు.
ఈ చివరిరోజుల్లో చెడు స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి
స్నేహితులు అంటే కేవలం మీరు కలిసి సమయం గడిపే వ్యక్తులు మాత్రమే కాదు.
యోహన్న నుండి మనమేమి నేర్చుకోవచ్చు?
యేసును అనుసరించడానికి ఆమె తన దైనందిన జీవితంలో ఎలాంటి త్యాగాలు చేయాల్సి వచ్చింది?
ఆనాటి జ్ఞాపకాలు
“మీరు సత్యం తెలుసుకోవడం కోసమే యెహోవా మిమ్మల్ని ఫ్రాన్స్‌కు తీసుకొచ్చాడు”
వలస వెళ్లే విషయంలో 1919లో ఫ్రాన్స్, పోలండ్ దేశాలు ఒప్పందం చేసుకోవడం వల్ల ఊహించని ఫలితాలు వచ్చాయి.