కావలికోట—అధ్యయన ప్రతి జూలై 2014

ఈ సంచికలో 2014, సెప్టెంబరు 1 నుండి 28 వరకూ జరిగే అధ్యయన ఆర్టికల్స్‌ ఉన్నాయి.

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు​—మైక్రోనీసియాలో

ఈ పసిఫిక్‌ ద్వీపాల్లో సేవ చేస్తున్న ఇతర దేశాల వాళ్లు సాధారణంగా మూడు ఇబ్బందులను తరచూ ఎదుర్కొంటారు. రాజ్య ప్రచారకులు వాటిని ఎలా సహించగలిగారు?

యెహోవా “తనవారిని ఎరుగును”

దేవునికి చెందినవాళ్లు ఎవరో గుర్తుపట్టడానికి 2 తిమోతి 2:19⁠లో ప్రస్తావించిన ‘పునాది,’ ‘ముద్ర’ ఎలా సహాయం చేస్తాయి?

యెహోవా ప్రజలు, ‘దుర్నీతినుండి తొలగిపోతారు’

మోషే కాలంలో జరిగిన సంఘటనలకు, “దుర్నీతినుండి తొలగిపోవలెను” అనే మాటకు సంబంధం ఏమిటి? ఆ సంఘటనల నుండి మనం ఎలాంటి పాఠాలు నేర్చుకోవచ్చు?

జీవిత కథ

తండ్రిని పోగొట్టుకున్నాను—మరో తండ్రిని కనుగొన్నాను

పరిపాలక సభ సభ్యుడైన గెరిట్‌ లోష్‌ జీవిత కథ చదవండి.

‘మీరు నాకు సాక్షులు’

యెహోవాసాక్షులనే మన పేరుకు అర్థం ఏమిటి?

‘మీరు నాకు సాక్షులుగా ఉంటారు’

యెహోవాకు సాక్షులైయుందురు అని కాకుండా, “నాకు సాక్షులైయుందురు” అని యేసు ఎందుకు అన్నాడు? సాక్ష్యమిచ్చే పనిలో మన ఉత్సాహాన్ని ఎలా కాపాడుకోవచ్చు?