మీరేమంటారు?
డు అలవాట్లకు బదులు మంచి అలవాట్లు పెంచుకోవాలంటే సమయం పడుతుంది, కానీ దాని వల్ల ఉపయోగం ఉంటుందా?
బైబిలు ఇలా చెప్తుంది:
“కార్యారంభముకంటె కార్యాంతము మేలు.”—ప్రసంగి 7:8.
ప్రజలకున్న అలవాట్లను వాళ్లకు మంచి చేసేలా ఎలా మార్చుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో ఉన్న బైబిలు సూత్రాలు సహాయం చేస్తాయి.