తేజరిల్లు! నం. 1 2019 | మనం ఎప్పటికైనా క్షేమంగా, భద్రంగా ఉంటామా?
మనం ఎదుర్కొనే కొన్ని సవాళ్ల గురించి, ఈ ప్రపంచం జీవించడానికి క్షేమంగా, భద్రంగా ఉండాలంటే ఏమి చేయాల్సి ఉంటుందనే విషయం గురించి పరిశీలించండి
మన రక్షణకు, భద్రతకు ఉన్న ప్రమాదాలు
మన భద్రతకు ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ప్రమాదాలు ఎదురౌతున్నాయి. దీనికి పరిష్కారం ఉందా?
మన సమస్యల మూల కారణం తెలుసుకోవాలి
మనుషులను ఇబ్బంది పెడుతున్న ఎన్నో సమస్యలు వచ్చేది మనుషుల అపరిపూర్ణత వల్లే. మనకు సహాయం ఎక్కడ దొరుకుతుంది?
నైతిక విద్య
మనం ఎల్లకాలం సురక్షితంగా, భద్రంగా ఉండాలంటే ఉన్నతమైన నైతిక ప్రమాణాలు అవసరం.
రీకార్డో, ఆన్డ్రేస్ జీవిత కథలు
ఒకప్పుడు రీకార్డో, ఆన్డ్రేస్ పొరుగువాళ్ల శాంతిని పాడుచేశారు, కానీ ఇప్పుడు దాన్ని కాపాడుతున్నారు. బైబిలు వాళ్ల జీవితాలను ఎలా మార్చేసిందో తెలుసుకోండి.
“మితిలేకుండ . . . వృద్ధియు క్షేమమును” కలుగును
దేవుని రాజ్యం అంటే ఏమిటి?
దేవుని రాజ్యంలో ‘క్షేమాభివృద్ధి కలుగుతుంది’
దేవుని రాజ్యం భూమంతటా శాంతి, సామరస్యాన్ని తెస్తుంది.
మీరెప్పుడైనా ఆలోచించారా?
మీ బైబిలు ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి?