కావలికోట—అధ్యయన ప్రతి మే 2020
జూలై 6–ఆగస్టు 2 వరకు జరిగే అధ్యయన ఆర్టికల్స్ ఇందులో ఉన్నాయి.
అధ్యయన ఆర్టికల్ 19
అంత్యకాలంలో “ఉత్తర రాజు”
అధ్యయన ఆర్టికల్ 19: జూలై 6-12, 2020. “ఉత్తర రాజు” గురించి, “దక్షిణ రాజు” గురించి దానియేలు పుస్తకంలో ఉన్న ప్రవచనం నెరవేరుతోంది అనడానికి స్పష్టమైన రుజువులు కనిపిస్తున్నాయి. అలాగని ఎలా చెప్పవచ్చు? మనం దానియేలు ప్రవచనాన్ని అర్థంచేసుకోవడం ఎందుకు అవసరం?
అంత్యకాలంలో శత్రు రాజులు
ఉత్తర రాజు, దక్షిణ రాజు గురించిన ప్రవచనాలు నెరవేరే కాలంలోనే, మరికొన్ని ప్రవచనాలు కూడా నెరవేరుతున్నాయి. మనం అంత్యకాలంలో జీవిస్తున్నామని ఆ ప్రవచనాలు ఎలా నిరూపిస్తున్నాయి?
అధ్యయన ఆర్టికల్ 20
నేడు “ఉత్తర రాజు” ఎవరు?
అధ్యయన ఆర్టికల్ 20: జూలై 13-19, 2020. నేడు “ఉత్తర రాజు” ఎవరు? అతను ఎలా నాశనం చేయబడతాడు? వీటికి జవాబులు తెలుసుకోవడం వల్ల మన విశ్వాసం మరింత బలపడుతుంది, అతిత్వరలో రానున్న మహాశ్రమ సమయంలో జరిగేవాటికి సిద్ధంగా ఉంటాం.
అధ్యయన ఆర్టికల్ 21
దేవుడిచ్చిన బహుమతుల పట్ల కృతజ్ఞత చూపించండి
అధ్యయన ఆర్టికల్ 21: జూలై 20-26, 2020. ఈ ఆర్టికల్ యెహోవా పట్ల, ఆయన మనకిచ్చిన మూడు బహుమతుల పట్ల కృతజ్ఞతను పెంచుతుంది. అంతేకాదు, దేవుణ్ణి నమ్మనివాళ్లతో ఎలాంటి విషయాలు మాట్లాడవచ్చో తెలియజేస్తుంది.
అధ్యయన ఆర్టికల్ 22
కంటికి కనిపించని సంపదల పట్ల కృతజ్ఞత చూపించండి
అధ్యయన ఆర్టికల్ 22: జూలై 27–ఆగస్టు 2, 2020. ముందటి ఆర్టికల్‌లో, దేవుడిచ్చిన కంటికి కనిపించే సంపదల గురించి చర్చించాం. ఈ ఆర్టికల్‌లో కంటికి కనిపించని సంపదల గురించి పరిశీలిస్తాం. అంతేకాదు ఆ సంపదల పట్ల, వాటిని ఇచ్చిన యెహోవా దేవుని పట్ల ఎలా కృతజ్ఞత చూపించవచ్చో తెలుసుకుంటాం.