కావలికోట 2017 విషయసూచిక
శీర్షిక ఏ సంచికలో ఉంటుందో సూచించబడింది
అధ్యయన ఆర్టికల్స్
అణకువ ఎందుకు ప్రాముఖ్యం? జన.
అత్యంత ప్రాముఖ్యమైన వివాదాంశంపై మనసుపెట్టండి, జూన్
ఆత్మనిగ్రహాన్ని అలవర్చుకోండి, సెప్టెం.
ఆధ్యాత్మిక సంపదను విలువైనదిగా ఎంచండి, జూన్
‘ఆయన నీ ప్రణాళికలన్నిటినీ సఫలం చేయాలి,’ జూలై
ఆయన లేస్తాడని నాకు తెలుసు, డిసెం.
‘ఈ విషయాల్ని నమ్మకస్థులైన పురుషులకు అప్పగించు,’ జన.
“ఏడ్చేవాళ్లతో కలిసి ఏడ్వండి,” జూలై
కష్టాలన్నిటిలో యెహోవా మనల్ని ఓదారుస్తాడు, జూన్
కొత్త వ్యక్తిత్వాన్ని అలవర్చుకొని, దాన్ని కాపాడుకోండి, ఆగ.
ఘనతకు అర్హులైనవాళ్లను ఘనపర్చండి, మార్చి
జెకర్యాకు వచ్చిన దర్శనాల నుండి మనమేమి నేర్చుకోవచ్చు? అక్టో.
తల్లిదండ్రులారా—“రక్షణను పొందడానికి కావాల్సిన తెలివిని” సంపాదించేందుకు మీ పిల్లలకు సహాయం చేయండి, డిసెం.
దేవుని మీద నమ్మకంతో ఎదురుచూస్తున్నాను, డిసెం.
దేవుని రాజ్యం వేటిని నాశనం చేస్తుంది? ఏప్రి.
‘దేవుని వాక్యం శక్తివంతమైనది,’ సెప్టెం.
ధైర్యంగా ఉంటూ పని చేయి, సెప్టెం.
నిజమైన సంపదలను వెదకండి, జూలై
‘నీ మొక్కుబడి చెల్లించు,’ ఏప్రి.
“నువ్వు వీటికన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా?” మే
నేడు దేవుని ప్రజల్ని ఎవరు నడిపిస్తున్నారు? ఫిబ్ర.
“పరదేశుల” పిల్లలకు సహాయం చేయండి, మే
పరీక్షలు ఎదురైనప్పుడు కూడా అణకువ చూపించవచ్చు, జన.
పాత వ్యక్తిత్వాన్ని వదిలేసి, దానికి దూరంగా ఉండడం ఎలా? ఆగ.
‘ప్రేమను చేతల్లో చూపించాలి, ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి,’ అక్టో.
బైబిల్లో రాయబడినవాటిని మీరు పూర్ణహృదయంతో పాటిస్తారా? మార్చి
‘భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు’ ఎల్లప్పుడూ న్యాయంగా ప్రవర్తిస్తాడు, ఏప్రి.
మన దేవుని వాక్యం ఎప్పటికీ నిలిచివుంటుంది, సెప్టెం.
“మానవ ఆలోచనలన్నిటికన్నా ఎంతో ఉన్నతమైన దేవుని శాంతి,” ఆగ.
మీ ప్రేమను చల్లారనివ్వకండి, మే
మీ బహుమానం పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోకండి, నవం.
మీరు ఇష్టంతో ఓపిగ్గా ఎదురుచూస్తారా? ఆగ.
మీరు యెహోవాను ఆశ్రయిస్తున్నారా? నవం.
మీ స్వచ్ఛంద సేవ యెహోవాకు స్తుతి తెచ్చుగాక! ఏప్రి.
యెహోవా తన ప్రజల్ని నడిపించాడు, ఫిబ్ర.
యెహోవాను ఎందుకు స్తుతించాలి? జూలై
యెహోవా న్యాయ ప్రమాణాల్ని మీరు పాటిస్తారా? ఏప్రి.
యెహోవాను పూర్ణహృదయంతో సేవించండి, మార్చి
యెహోవామీద నమ్మకం ఉంచి మంచి చేయండి, జన.
యెహోవాలా కనికరం చూపించండి, సెప్టెం.
యెహోవాలా న్యాయాన్ని, కరుణను చూపించండి, నవం.
యెహోవా సర్వాధిపత్యాన్ని సమర్థించండి, జూన్
యెహోవా సంకల్పం నెరవేరుతుంది, ఫిబ్ర.
యౌవనులారా, “సొంత రక్షణ కోసం కృషి చేస్తూ ఉండండి,” డిసెం.
రథాలు, కిరీటం మిమ్మల్ని కాపాడతాయి, అక్టో.
లోకస్థుల్లా ఆలోచించకండి, నవం.
విమోచన క్రయధనం—తండ్రి ఇచ్చిన “పరిపూర్ణ వరం,” ఫిబ్ర.
విశ్వాసం చూపిస్తూ—తెలివైన నిర్ణయాలు తీసుకోండి! మార్చి
సత్యం “శాంతిని కాదు, కత్తిని” తీసుకొస్తుంది, అక్టో.
స్వేచ్ఛాచిత్తం అనే బహుమానాన్ని విలువైనదిగా చూడండి, జన.
సంతోష స్వరంతో పాడండి! నవం.
‘సంతోషంతో యెహోవాను సేవించేలా’ ‘పరదేశులకు’ సహాయం చేయడం, మే
ఇతరములు
అతను దేవుణ్ణి సంతోషపెట్టాడు (హానోకు), నం. 1
అన్నిటికన్నా బెస్ట్ గిఫ్ట్, నం. 4
అరిమతయియ యోసేపు, అక్టో.
ఆందోళన, నం. 3
ఒట్టు వేయడాన్ని యేసు ఎందుకు ఖండించాడు? అక్టో.
గాయు సహోదరులకు ఎలా సహాయం చేశాడు? మే
“చివరి రోజుల్లో” జీవిస్తున్నామా? నం. 2
జీవం, మరణం గురించి బైబిలు ఏమి చెప్తుంది? నం. 3
దేవాలయంలో జంతువుల వ్యాపారం చేస్తున్నవాళ్లను ‘దొంగలు’ అని ఎందుకు పిలిచారు? జూన్
పురాతన పాత్రపై బైబిల్లోని పేరు, మార్చి
పై రూపాన్ని కాకుండా హృదయాన్ని చూడండి, జూన్
ప్రాచీన కాలాల్లో మంటను ఎలా తీసుకెళ్లేవాళ్లు? జన.
బాధలు, నం. 1
బానిసత్వం నుండి విడుదల, నం. 2
భూమి మీద పరదైసు—ఊహ లేదా నిజమా? నం. 3
మీరు ప్రేమించేవాళ్లు కోలుకోని అనారోగ్యంతో బాధపడుతుంటే, నం. 3
‘మంచి వివేచనతో ప్రవర్తించినందుకు దేవుడు నిన్ను దీవించాలి,’ (అబీగయీలు), జూన్
హీబ్రూ అక్షరాల్లో చిన్న అక్షరం, నం. 3
క్రైస్తవ జీవితం, లక్షణాలు
ఇవ్వడంలో ఉన్న ఆనందం, నం. 2
క్రిస్మస్ క్రైస్తవుల పండుగా? నం. 4
క్రైస్తవ మతగురువులు పెళ్లికి, లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలా? నం. 2
గొడవల్ని పరిష్కరించుకొని సమాధానాన్ని కాపాడుకోండి, జూన్
తప్పుల్ని ఎలా చూడాలి? నం. 4
ప్రేమ—విలువైన లక్షణం, ఆగ.
మీ మనసు చేసే పోరాటంలో గెలవండి, జూలై
స్నేహం పాడయ్యేలా ఉన్నప్పుడు, మార్చి
జీవిత కథలు
ఆధ్యాత్మిక వ్యక్తులతో పనిచేసే గొప్ప అవకాశం దొరికింది (డి. సింక్లెర్), సెప్టెం.
క్రీస్తు సైనికుడిగా ఉండాలని నిర్ణయించుకున్నాను (డి. సారస్), ఏప్రి.
జ్ఞానంగల వాళ్లతో సహవసించడం వల్ల నేను ప్రయోజనం పొందాను (డబ్ల్యు. సామ్యూల్‌సన్), మార్చి
పరీక్షల్ని సహిస్తే దీవెనలు పొందుతాం (పి. సివూల్‌స్కీ), ఆగ.
మేము ఎన్నో విధాలుగా దేవుని అపారదయను రుచిచూశాం (డి. గెస్ట్), ఫిబ్ర.
యజమానిని అనుసరించడానికి అన్నీ విడిచిపెట్టాను (ఫేలీక్స్. ఫహర్డో), డిసెం.
యెహోవా అడిగింది చేస్తే దీవెనలు పొందుతాం (ఓ. మాథ్యూస్), అక్టో.
వినికిడి లోపం నన్ను ప్రకటించకుండా ఆపలేకపోయింది (డబ్ల్యు. మార్కన్), మే
పాఠకుల ప్రశ్నలు
ప్రాచీన ఇశ్రాయేలు కాలంలో, మెస్సీయకు పూర్వీకులు అయ్యే అవకాశం కేవలం జ్యేష్ఠ కుమారులకే దక్కిందా? డిసెం.
బైబిలు ప్రకారం పెళ్లయిన క్రైస్తవులు పిల్లలు పుట్టకుండా IUDలు (ఇంట్రా యుటరైన్ డివైజ్) వాడవచ్చా? డిసెం.
“మీరు తట్టుకోగలిగే దానికన్నా ఎక్కువ ప్రలోభాలు” యెహోవా మీకు రానివ్వడు (1కొరిం 10:13), ఫిబ్ర.
యేసు చిన్నతనం గురించి మత్తయి సువార్తలో అలాగే లూకా సువార్తలో ఉన్న విషయాలు ఎందుకు వేర్వేరుగా ఉన్నాయి? ఆగ.
సాటి మనుషుల నుండి తమ ప్రాణాల్ని కాపాడుకోవడానికి తుపాకీని లేదా గన్‌ను తమ దగ్గర ఉంచుకోవచ్చా? జూలై
బైబిలు
బైబిలు జీవితాలను మారుస్తుంది
నాకు చనిపోవాలని లేదు (వై. క్వారీ), నం. 1
యెహోవాసాక్షులు
“ఇంతకుముందుకన్నా ఎక్కువ ఉత్సాహంతో, ప్రేమతో” (1922 సమావేశం), మే
ఉదారంగా ఇచ్చేవాళ్లు దీవించబడతారు (విరాళాలు), నవం.
కొత్త సంఘానికి అలవాటుపడడం, నవం.
జీవితాల్ని అంకితం చేశారు—టర్కీలో, జూలై
జీవితాల్ని అంకితం చేశారు (పెళ్లికాని సహోదరీలు), జన.
దయతో చేసిన ఒక్క పని, అక్టో.
“ప్రయాణించలేనంత కష్టమైన, దూరమైన రోడ్డంటూ ఏదీలేదు” (ఆస్ట్రేలియా), ఫిబ్ర.
“మళ్లీ సమావేశం ఎప్పుడు ఉంటుంది?” (మెక్సికో), ఆగ.
సాదాసీదాగా బ్రతకడంలో ఉన్న ఆనందం, మే
యేసుక్రీస్తు
యేసు చూడ్డానికి నిజంగా ఎలా ఉంటాడు? నం. 4