Jw.orgలో వచ్చే ఆర్టికల్స్
బైబిలు జీవితాల్ని మారుస్తుంది
నా జీవితం దాదాపు అదుపు తప్పిపోయింది
మంచి జీవితం కోసం సాలామానె అమెరికాకు వెళ్లాడు. కానీ మత్తుపదార్థాలకు బానిసై జైలు పాలయ్యాడు. జీవితాన్ని చక్కదిద్దుకోవడానికి అతనికి ఏది సహాయం చేసింది?
jw.orgలో మా గురించి > యెహోవాసాక్షుల అనుభవాలు > బైబిలు జీవితాల్ని మారుస్తుంది చూడండి.
యువత అడిగే ప్రశ్నలు
నేను వేరేవాళ్లతో ఎందుకు కలవలేకపోతున్నాను?
మీకు ఏది ముఖ్యం? సరైన విలువలు లేనివాళ్లతో కలిసిపోవడమా? మీరు మీలా ఉండడమా?
jw.orgలో బైబిలు బోధలు > టీనేజర్లు > యువత అడిగే ప్రశ్నలు చూడండి.